Kitchen vastu tips: వాస్తు శాస్త్రానికి ఓ ప్రత్యేకత ఉంది. గృహ, కార్యాలయాల నిర్మాణాలకు వాస్తు చూస్తారు. అలాగే ఇంటి వాస్తు బాగుంటేనే ఆనందం, సంతోషంగా ఉంటామని నమ్ముతారు. అలాగే వంటింట్లో వాస్తు శాస్త్ర సూత్రాలను పాటిస్తే.. ప్రతికూల శక్తులను తొలగిపోయాంట.
Tulsi: హిందువుల విశ్వాసాల ప్రకారం తులసి మొక్క పూజ్యమైనది, పవిత్రమైనది. ఆ మొక్కలో శ్రీ మహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు. అలాంటి తులసిని ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి? తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 27.05.2025 మంగళవారానికి సంబంధించినవి.
మన పేరులోని మొదటి అక్షరం ఆధారంగా జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు మొదలైన వారి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.
చాణక్య నీతిలో జీవితంలో కష్టాల నుంచి దూరంగా ఉండటానికి కొన్ని విలువైన ఆలోచనలు, పరిష్కారాలను పేర్కొన్నారు. జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.? చాణక్య నీతిలో ఏం చెప్పారు.
ఈ ఏడాది శని జయంతి మే 27వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు సమర్పించాలి.
శని దేవుడి పేరు వింటే చాలు అందరూ భయపడి పోతుంటారు. శని ప్రభావం పడితే సమస్యలు వస్తాయని నమ్ముతారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి 4 రాశుల వారంటే చాలా ఇష్టమట. ఈ రాశుల వారికి శని.. ఎప్పుడూ కష్టం కలిగించడట. మరి ఆ రాశులెంటో చూద్దామా..
షూస్ మీ అదృష్టాన్ని మార్చగలవు. మరి ఏ రాశివారు ఏ రంగు షూస్ వేసుకోవాలో? జోతిష్యశాస్త్రం ఏం చెబుతుందో మీకు తెలుసా?
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 26.05.2025 సోమవారానికి సంబంధించినవి.
జ్యోతిష్య శాస్త్రంలో జ్యేష్ఠ అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమావాస్య ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కో విధంగా ఉంటుది. జ్యేష్ఠ అమావాస్య.. 5 రాశులకు మంచి ఫలితాలను ఇవ్వనుంది. మరి ఆ రాశులెంటో వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.