మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే దాన్ని ఎండిపోకుండా చూసుకోండి. ఎండిపోతే ఇంట్లో డబ్బు కొరతతో సహా అనేక రకాల సమస్యలు వస్తాయి.
మనీ ప్లాంట్‌ను ఇంటి బయట ఎప్పుడూ పెట్టకూడదు. పెడితే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది.
మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ దానం చేయకండి. అలా చేస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఆకులు నేలను తాకకూడదు. దానివల్ల ఇంటి శ్రేయస్సు దెబ్బతింటుంది.
ఇంట్లో ఎండిన మనీ ప్లాంట్ ఉంటే అది ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తుందట.
Astrology : వెండి ముక్కు పుడక పెట్టుకుంటే.. వంద లాభాలంట!
Vastu: మీ పర్సులో పొరపాటున కూడా వాటిని పెట్టుకోకండి.. లేదంటే అంతే..
వేళ్ళపై వెంట్రుకలు పెరగడం శుభమా? అశుభమా ?
Astrology: అద్దంపై దేవుడి బొమ్మ అతికిస్తే ఏమవుతుందో తెలుసా?