నందిగామ: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందజేస్తున్నారంటూ ఎస్పీ త్రిపాఠీ కంచికచర్ల కానిస్టేబుళ్లపై మండిపడుతున్నారు. మీడియాకు సమాచారం ఇస్తే ఉద్యోగాలు పోతాయని ఆయన వారిని హెచ్చరించారు. 

మీడియాకు సమాచారం ఇచ్చారనే ఆరోపణపై కంచికచర్ల కానిస్టేబుల్ లక్ష్మినారాయణను విఆర్ మీద పంపించారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారాణాధికారిగా కంచికచర్ల ఎస్ఐ సతీష్ ను నియమించారు. 

కానిస్టేబుళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను, వాట్సప్ సమాచారాలను సేకరిస్తున్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి తమ అదుపులో లేదని చెబుతుంటే ఆమెను విచారిస్తున్న ఫొటోను మీడియాకు లీక్ చేశారని ఎస్పీ కానిస్టేబుళ్లపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

శిఖా కారు నేనే తెచ్చా, నేనే తీసికెళ్లా: కబాలీ సినిమా నిర్మాత

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు