Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) మంత్రికి చేదు అనుభవం

  • ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి కాలువ శ్రీనివాసులుకు చేదుఅనుభవం ఎదురైంది. అది కుడా టిడిపిలో పనిచేసిన కార్యకర్త నుండే కావటం గమనార్హం.
Minister encountered a bitter experience

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి కాలువ శ్రీనివాసులుకు చేదుఅనుభవం ఎదురైంది. అది కుడా టిడిపిలో పనిచేసిన కార్యకర్త నుండే కావటం గమనార్హం. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఓ కార్యకర్త ఇంటికి మందీ మార్బలంతో కలిసి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్లిన మంత్రి కార్యకర్తను ఏమి కావాలని అడిగారు. దానికి కార్యకర్త మంత్రికో దండం పెట్టి తనకేమి వద్దని చెప్పి తనను వదిలేయమని అడిగారు. దాంతో కాలువ ఏదో ఒకటి అడగమని రెట్టించటంతో తన అనుభవాలను వివరించాడు. అదేంటో మీరు చూడండి.... 

 

Follow Us:
Download App:
  • android
  • ios