చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అనేక కేసులు వేసి ముప్పుతిప్పలు పెడుతున్న ఆళ్ళ ఎంత సింపుల్ గా ఉంటారో చూసారా?

ఫొటోలోని వ్యక్తి ఎవరా అని చూస్తున్నారా? ఎప్పుడూ సాదాసీదాగా ఉండే మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ నండి. అలాగంటే కుడా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అంటే అందరికీ సులభంగా అర్ధమవుతుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అనేక కేసులు వేసి ముప్పుతిప్పలు పెడుతున్న ఆళ్ళ ఎంత సింపుల్ గా ఉంటారో చూసారా?

ఎంఎల్ఏగా ఉంటూనే తీరిక సమయాల్లో పొలం పనులు చేసుకుంటూ, నాట్లు నాటుతూ, కలుపు తీస్తుంటారు. అదే విధంగా నియోజకవర్గ కేంద్రంలో ప్రయోగాత్మకంగా రూ. 4 భోజనాన్ని కుడా అమలు చేస్తున్నారు.