గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన వారి ఒక్కొక్కరి నేపథ్యం కన్నీరు తెప్పిస్తోంది. తండ్రి అస్థికలను కలిపేందుకు వచ్చిన ఓ వ్యక్తి కూతురితో సహా గల్లంతయ్యారు.

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రమణ్యం కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తండ్రి గంగిశెట్టి మూడు నెలల క్రితం మరణించాడు.

దీంతో ఆయన అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు.

ఆదివారం ఈ క్రతువును నిర్వహించేందుకు వశిష్ట బోటును ఎక్కారు. ఇంతలో లాంచీ ప్రమాదానికి గురైంది. కుమార్తె హాసినీ నీళ్లలో తల్లి మధులత కాళ్లు పట్టుకుని ఏడుస్తోంది.

అయితే సుబ్రమణ్యం ఎంతో కష్టపడి కుమార్తెను కాపాడి గల్లంతయ్యారు. బోటు పక్కకు ఒరిగిపోవడంతో హాసినీ సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. మధులత ప్రాణాలతో బయటపడ్డారు. కళ్ల ముందే భర్త, కూతురు చనిపోవడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  

 

బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం