కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో చిక్కుముడులు వీడటం లేదు. జయరాంను చంపింది రాకేశ్ రెడ్డే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆదివారం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.

జయరాంకు ఉన్న సెక్స్‌ పిచ్చా, లేక ఆర్ధిక లావాదేవీలు ఆయన హత్యకు కారణమయ్యాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు జయరాంను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళుతూ రాకేశ్ రెడ్డి హతమార్చాడని చెబుతున్న పోలీసులు, అతని వెంట మరో వ్యక్తి ఉన్నారని తెలిపారు.

ఆ ఆజ్ఞాత వ్యక్తి ఎవరా అన్న దానిపై ప్రస్తుతం సందిగ్థం నెలకొంది. దీంతో రాకేశ్ రెడ్డి స్నేహితులు సుభాష్ రెడ్డి, స్వామి, స్వామి భార్య కవితలను గత రెండు రోజులుగా వత్సవాయి పోలీస్ స్టేషన్‌లోనే విచారిస్తున్నారు. కేసులో వీరి పాత్ర ఏమైనా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే జగ్గయ్యపేట రామ్‌కో సిమెంట్స్ గెస్ట్‌హౌస్‌లో రాకేశ్‌ను ప్రత్యేకంగా వుంచి ప్రశ్నిస్తున్నారు. 
 

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు