సారాంశం
బీజేపీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తామని తాము గతంలోనే చెప్పామన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
బీజేపీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తామని తాము గతంలోనే చెప్పామన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తాము ఎవ్వరిని ఆకర్షించలేదని.. మోడీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగానే అనేక పార్టీల నేతలు తమ పార్టీపై చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా, ఏ నాయకుడైనా బీజేపీలో చేర్చుకుంటామని జీవీఎల్ తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక మంది నేతలు బీజేపీలో చేరారని ఆయన గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని జీవీఎల్ తెలిపారు.
కాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీతారామలక్ష్మీ, గరికపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ కొద్దిసేపట్లో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి.. తమను బీజేపీ అనుబంధ సభ్యులుగా లేదంటే ప్రత్యేకమైన గ్రూపుకు పరిగణించాలని లేఖ ఇవ్వనున్నారు.
బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు
టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్
మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ
టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్
ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్
టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి
సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్
స్పీకర్‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?
మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు
టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?
టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్
చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?
చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్
తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?
చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....