ఆంధ్రప్రదేశ్ లో టీడీపీపై కార్యకర్తలకు నమ్మకం పోయిందని మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పురందేశ్వరి స్పందించారు.

చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ విధానాలు నచ్చి తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయలేందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరగడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....