అమరావతి: తాము డోర్లు తెరిస్తే  ఏపీలో టీడీపీ ఖాళీ అవుతోందని  బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు కెప్టెన్ లేని షిప్ వంటిదని అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. తమతో  టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పారు. గత కొంత కాలంగా  తమ పార్టీపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేశారని  ఆయన గుర్తు చేశారు.

2024 నాటికి ఏపీలో టీడీపీ ఉండదన్నారు.  తెలంగాణలో నాశనమైనట్టుగానే ఏపీలో కూడ టీడీపీ నాశనం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఏపీకి చెందిన బీజేపీ నేతలు గురువారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో  పార్టీ మారేందుకు ఎంత మంది టీడీపీ నేతలు సిద్దంగా ఉన్నారు. కాంగ్రెస్, జనసేన నుండి  ఇంకా ఎందరు వచ్చే అవకాశం ఉందనే  విషయమై చర్చించారని తెలుస్తోంది.

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....