భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ విజయవంతంగా తిరిగి భూమికి చేరుకున్నారు. ఈ మిషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:58 PM (IST) Mar 19
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మనోసారి మాట్లాడారు. ఈసారి వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి11:56 PM (IST) Mar 19
Pakistan Cricket Board Faces Financial Crisis : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. స్టేడియం పునరుద్ధరణ ఖర్చు పెరగడం, ఆదాయం తగ్గడంతో పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
పూర్తి కథనం చదవండి11:47 PM (IST) Mar 19
తెలంగాణలో కరువు, నీటి కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేసారు. .
పూర్తి కథనం చదవండి11:18 PM (IST) Mar 19
వంట గ్యాస్ సిలిండర్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడాదికి 15 సిలిండర్ల కంటే ఎక్కువ వాడకూడదా? వాడినవవారి పరిస్థితేంటి?
పూర్తి కథనం చదవండి10:41 PM (IST) Mar 19
Direct Beneficiary Transfer : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2025-26 ద్వారా రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. నేరుగా ప్రజలకు డబ్బులు అందించే పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈ పథకాలేంటి? వాటికి కేటాయించిన నిధులెన్ని తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:26 PM (IST) Mar 19
Who can break Virat Kohli's record: విరాట్ కోహ్లీ 2016 ఐపీఎల్‌లో చేసిన 973 రన్స్ రికార్డు ఇంకా అలాగే ఉంది. కానీ, వచ్చే ఐపీఎల్ 2025 సీజన్లో ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కొంతమంది ఆటగాళ్లు రెడీ అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి10:05 PM (IST) Mar 19
three-language formula: డా. సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. "జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం విద్యార్థులు తమకు ఇష్టమైన భాషను ఎంచుకునే అవకాశం ఉంటుంది, కానీ మూడు భాషలలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి" అనే విషయాలు ప్రస్తావించారు.
09:38 PM (IST) Mar 19
ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు సంపాదించే హాస్యనటుడు ఇతనే. షారుఖ్, సల్మాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కంటే ఎక్కు సంపాదిస్తాడు. ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి09:24 PM (IST) Mar 19
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి ఐపీఎల్‌లో కొంతమంది విదేశీ ఆటగాళ్లు అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? ఎలా దంచికొడతారో చూద్దాం.
పూర్తి కథనం చదవండి09:15 PM (IST) Mar 19
Vijayashanti and Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి08:58 PM (IST) Mar 19
Anirudh Refuses CSK Theme Song Offer: ఐపీఎల్‌లో ఆడే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోసం థీమ్ మ్యూజిక్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు.
పూర్తి కథనం చదవండి08:56 PM (IST) Mar 19
భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, ప్రకటనల ఏజెన్సీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సోదాలు నిర్వహించింది. ప్రకటనల ధరల అవకతవకలపై అనుమానంతో ఈ దాడులు జరిగాయి, దీనితో ఆయా సంస్థల సిఈవోలు నిద్రలేని రాత్రి గడిపారు.
పూర్తి కథనం చదవండి08:29 PM (IST) Mar 19
నానా పాటేకర్, తనుశ్రీ దత్తా మధ్య జరిగిన గొడవ గురించి తెలుసుకోండి. తనుశ్రీ ఆరోపణలు, రాఖీ సావంత్ ఎంట్రీ, మీటూ ఉద్యమం అన్నీ ఇక్కడే!
పూర్తి కథనం చదవండి07:36 PM (IST) Mar 19
IPL 2025 RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకునే అవకాశాలపై సౌతాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కామెంట్స్ చేయగా.. విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ గా మారింది.
06:54 PM (IST) Mar 19
తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా చేసిన బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు.
పూర్తి కథనం చదవండి06:51 PM (IST) Mar 19
శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన విషయం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి06:19 PM (IST) Mar 19
Hardik Pandya Divorce Life Struggles and Personal Growth: విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి హార్దిక్ పాండ్యా మొదటిసారి మాట్లాడాడు. తన ప్రయాణం తనను ఎలా మార్చిందో, వ్యక్తిగత ఎదుగుదల, నేర్చుకున్న పాఠాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పూర్తి కథనం చదవండి06:15 PM (IST) Mar 19
చిరంజీవి కెరీర్ అద్భుతమైన చిత్రంగా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కానీ, రీమేక్ కానీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కథ కూడా రెడీ అయింది. కానీ ఆ మూవీ ప్రారంభ దశలోనే ఆగిపోయింది.
పూర్తి కథనం చదవండి
05:34 PM (IST) Mar 19
Clocks: మీరు కొత్త వాచ్ కొన్నా, కొత్త గడియారం కొన్నా అందులో స్టార్టింగ్ టైమ్ 10-10 ఎందుకు చూపిస్తుందో తెలుసా? ఈ విషయంపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:03 PM (IST) Mar 19
IPL 2025 Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో 6వ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అయితే, ఐపీఎల్ 2025లో ముంబై ముందున్న సవాళ్లు, భయపెడుతున్న విషయాలు, స్టార్ ప్లేయర్లు, గెలుపు అవకాశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:48 PM (IST) Mar 19
Honda Shine 100: హోండా కంపెనీ నుంచి కొత్త బైక్ రిలీజ్ అయ్యింది. దీని ధర కేవలం రూ.68,767 మాత్రమే. ఇంత తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్ ని, మైలేజ్ ని అందించింది హోండా కంపెనీ. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
04:41 PM (IST) Mar 19
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ 2025-26 మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు... అందులో సగం అంటే దాదాపు లక్షన్నర కోట్లు కేవలం ఓ ఐదు శాఖలకే దక్కాయి. ఆ శాఖలేవో తెలుసాా?
పూర్తి కథనం చదవండి04:19 PM (IST) Mar 19
అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వీడియో వైరల్: అమీర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌తో ముంబైలో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ప్రజలు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు కథేంటో తెలుసుకోండి!
పూర్తి కథనం చదవండి03:59 PM (IST) Mar 19
వైదిక శాస్త్రంలో శని దేవుడి రాశి మార్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. 2025లో శని వెండి పాదంతో మీన రాశిలోకి ప్రవేశించి 3 రాశుల జీవితాల్లో 2027 వరకు సుఖ సంతోషాలు తెస్తాడు. శని దయతో ఏ రాశుల వాళ్ళు లాభపడతారో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి03:38 PM (IST) Mar 19
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఎక్కువ డేటాతో కూడిన ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. యూజర్లను ఆకట్టుకునేందుకు తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది..
02:38 PM (IST) Mar 19
Traffic Rules Updated: ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయ్. ఇకపై రూల్స్ తప్పితే ఏకంగా మాక్సిమం రూ.5 వేల వరకు ఫైన్ విధిస్తారు. ట్రాఫిక్ లో ఏ తప్పు చేస్తే ఎలాంటి ఫైన్ విధిస్తారో క్లియర్ గా తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి
12:40 PM (IST) Mar 19
ఎనిమిది రోజుల కోసం వెళ్లి ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరిక్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్‌మోర్ విజయవంతంగా భూమిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు ఏంటి.? ఏ రోజున ఏం జరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:16 PM (IST) Mar 19
Ampere Magnus Neo: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? టాప్ కంపెనీల మోడల్స్ అయితే ధర ఎక్కువగా ఉంటాయి. అలాంటి టాప్ కంపెనీలకు పోటీగా నిలుస్తూ తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది ఆంపియర్ కంపెనీ. ఆంపియర్ మాగ్నస్ నియో మోడల్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి12:13 PM (IST) Mar 19
రామ్ చరణ్ సినిమాలలో డైరెక్టర్ సుకుమార్ కు ఎంతో ఇష్టమైన సినిమా ఏదో తెలుసా? సుకుమార్ ఎంతో ఇష్టంగా ఎన్నో సార్లు చూసిన సినిమా ఏది? కారణం ఏంటి?
11:59 AM (IST) Mar 19
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల మిషన్ తర్వాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది-9 బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
పూర్తి కథనం చదవండి11:04 AM (IST) Mar 19
Vadivelu and Bharathiraja Controversy: సౌత్ స్టార్ డైరెక్టర్ భారతీరాజా తన సినిమా నుంచి స్టార్ కమెడియన్ వడివేలును బయటకు గెంటేశారట. ఆయన ఎందుకు అాలా చేశారు. కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండి09:54 AM (IST) Mar 19
ప్రస్తుతం దేశంలో యూపీఐ సేవలు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. క్షణాల్లో డబ్బులను పంపించుకునే అవకాశం రావడంతో చాలా మంది యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు..
09:53 AM (IST) Mar 19
ఎండ వేడిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఈ ఎండల్లో కాసేపు బయటకు వెళ్లినా.. ముఖం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ ని ఇదొక్కటి వాడి కంట్రోల్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి
09:18 AM (IST) Mar 19
Drumstick Benefits: మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ’ అంటారంటే.. ఈ చెట్టులో ఎన్ని పోషక విలువలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా, సీజనల్ వ్యాధుల నుంచి బయటపడాలన్నా ప్రతి రోజూ మునగ కాయలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. మునగకాయల వల్ల ఇంకా ఏమేం లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:55 AM (IST) Mar 19
Ilaiyaraaja and PM Modi Meet: మార్చి 8న లండన్‌లో తన సింఫొనీ సంగీతాన్ని ప్రదర్శించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజాను ప్రధాని మోదీ స్వయంగా కలిసి అభినందించారు.
పూర్తి కథనం చదవండి08:20 AM (IST) Mar 19
ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ సముద్రంలో దిగగానే డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
08:20 AM (IST) Mar 19
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి భూమి వాతావరణానికి అలవాటు పడటానికి మెడికల్ టెస్టులు, ఫిజియోథెరపీ, స్పెషల్ డైట్ ఇస్తారు. ఆమె డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
08:19 AM (IST) Mar 19
నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా సముద్రంలో ల్యాండ్ అయ్యారు..