Published : Mar 18, 2025, 08:20 AM ISTUpdated : Mar 18, 2025, 11:58 PM IST

Telugu news live updates: IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !

సారాంశం

ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్ధతు కోరేందుకు అఖిలపక్ష నేతలతో కలిసేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధానితో భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌తో పాటు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నేషనల్‌ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Telugu news live updates: IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !

11:58 PM (IST) Mar 18

IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !

IPL 2025 RCB: ఐపీఎల్ 2025 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 

పూర్తి కథనం చదవండి

11:39 PM (IST) Mar 18

అక్షర్‌ధామ్ గుడిలో న్యూజిలాండ్ ప్రధాని ప్రత్యేక పూజలు (వీడియో)

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్షర్‌ధామ్ గుడిని సందర్శించారు.   స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన న్యూజిలాండ్-భారత్ మధ్య సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేసారు. 

పూర్తి కథనం చదవండి

11:35 PM (IST) Mar 18

IPL 2025: శిఖర్ ధావన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు.. ఐపీఎల్ బౌండరీ కింగ్‌లు వీరే

Top 5 IPL Players with Most Fours in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చాలా మంది ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ లతో అలరించారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్స్ కొట్టిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
 

పూర్తి కథనం చదవండి

11:15 PM (IST) Mar 18

IPL 2025: టాప్ 5 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. వీరి ఆటను చూడాల్సిందే !

10:45 PM (IST) Mar 18

రూ.4 కోట్ల అప్పు వల్ల రోడ్డున పడ్డ ప్రముఖ నటి, అసలేం జరిగింది ?

బుల్లితెర సీరియల్స్‌లో ఫేమస్ అయిన నీలిమా రాణి తన లైఫ్‌లో తను ఫేస్ చేసిన కష్టాల గురించి మనసు విప్పి మాట్లాడింది.

పూర్తి కథనం చదవండి

10:43 PM (IST) Mar 18

Holidays : మార్చి 22, 23, 24, 25 నాల్రోజులు సెలవులే సెలవులు... ఎందుకో తెలుసా?

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా నాలుగురోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది. 

పూర్తి కథనం చదవండి

10:26 PM (IST) Mar 18

అభిషేక్ బచ్చన్ నటనను ఎందుకు వదిలేయాలనుకున్నారో తెలుసా?

అభిషేక్ బచ్చన్ నటనను వదిలేయాలనుకున్నారు. ఒకసారి నటనను వదిలేద్దామనుకున్నానని అభిషేక్ బచ్చన్ చెప్పారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఓదార్చడంతో తన నిర్ణయం మార్చుకున్నాడు.

పూర్తి కథనం చదవండి

09:11 PM (IST) Mar 18

మీరు ముఖ్యమైన ఆస్తిపత్రాలు పోగొట్టుకున్నారా? వాటిని తిరిగి పొందండిలా... స్టెప్ బై స్టెప్ గైడ్

మీరు ఏదైనా ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నారా? చింతించకండి! కోల్పోయిన ఆస్తి పత్రాలను తిరిగి పొందడం ఎలాగో తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి

08:49 PM (IST) Mar 18

Memory Loss: చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? ఈ 7 చిట్కాలు ట్రై చేయండి!

Memory Loss: మీరు మీ బైక్ లేదా కారును ఎక్కడ పార్క్ చేశారో తరచుగా మర్చిపోతున్నారా? ఎవరి పేరైనా గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారా? ఇప్పడు ఈ మర్చిపోయే సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణమే. కానీ పదే పదే మర్చిపోతుంటే మాత్రం ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి. 

పూర్తి కథనం చదవండి

08:06 PM (IST) Mar 18

Motivational story: తొందరపాటు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ కథ చదివితే అర్థమవుతుంది

కథలు జీవితానికి సరిపడ సందేశాలను అందిస్తాయి. చిన్న కథల్లోనే గొప్ప సందేశాలు ఉంటాయి. అలాంటి ఒక మంచి స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

08:04 PM (IST) Mar 18

Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!

Air India: దేశ ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.599 రూపాయలకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అందిస్తోంది. విమానంలో ప్రయాణించాలన్న మధ్య తరగతి వారి కలను నెరవేర్చాలన్న సంకల్పంతోనే ఈ టికెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరి ఇంత తక్కువ ధరకు ఏ రూట్లలో ప్రయాణించవచ్చో తెలుసుకుందామా?

 

పూర్తి కథనం చదవండి

07:45 PM (IST) Mar 18

దేవర విలన్ కూతురి డ్రెస్ చూసి అంతా షాక్! ఫోటోలు వైరల్

సారా అలీ ఖాన్: పర్పుల్ డ్రెస్‌లో ఈవెంట్‌కు సారా అలీ ఖాన్ వచ్చింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె ఫోటోలు ఒకసారి చూద్దాం రండి..

పూర్తి కథనం చదవండి

07:21 PM (IST) Mar 18

Stock Market : స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఇందులో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను పొందే చిట్కాలు

స్టాక్ మార్కెట్స్ ను అర్థం చేసుకుంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలను పొందవచ్చు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? అందులో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

07:16 PM (IST) Mar 18

IPL 2025 లైవ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్, జట్ల కెప్టెన్లు ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  
 

పూర్తి కథనం చదవండి

06:06 PM (IST) Mar 18

రష్మిక డాన్స్ కు ఫిదా అయిన సల్మాన్ ఖాన్, ట్రెండింగ్‌లో సికిందర్ టైటిల్ ట్రాక్

రష్మిక డాన్స్ కు ఫిదా అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సికిందర్ సినిమాలో  జంటగా నటిస్తున్నారు ఇద్దరు తారలు. ఈక్రమంలో ఈమూవీ నుంచి టైటిల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. 

పూర్తి కథనం చదవండి

05:52 PM (IST) Mar 18

Viral: వందేళ్ల క్రితం ఫ్రిడ్జ్‌ ఎప్పుడైనా చూశారా.? కిరోసిన్‌తో పనిచేసేది

ఒకప్పుడు ఫ్రిడ్జ్‌ అంటే కేవలం ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండే ఓ లగ్జరీ వస్తువు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా ఫ్రిడ్జ్‌ ఉండే రోజులు వచ్చేశాయ్‌. గడిచిన 20 ఏళ్లలోనే ఫ్రిడ్జ్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వందేళ్ల క్రితమే ఫ్రిడ్జ్‌లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? 
 

పూర్తి కథనం చదవండి

05:47 PM (IST) Mar 18

Will : మీ ఆస్తుల కోసం కన్నబిడ్డలు తన్నుకోకుండా ఉండాలంటే.. వీలునామా ఇలా రాయించుకొండి

కడుపున పుట్టిన బిడ్డలు ఆస్తిపాస్తుల కోసం తన్నుకోకుండా ఉండాలంటే బ్రతికుండగానే వీలునామా రాయించుకోవడం ఉత్తమం.  అయితే వీలునామాను ఎలా నమోదు చేయాలి? అవసరమైన పత్రాలు ఏమిటి? పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

పూర్తి కథనం చదవండి

05:36 PM (IST) Mar 18

జాక్వెలిన్ డాన్స్ క్వీన్ అని నిరూపించే 10 పాటలు, 1 బిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ కూడా ఉంది

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తిరుగులేని మ్యూజిక్ హిట్ క్వీన్. ఆమె ప్రతి పాటకు జీవం, అందం, ఆకర్షణ జోడిస్తుంది. ఆమె కొన్ని ప్రసిద్ధ పాటలు ఇక్కడ ఉన్నాయి:

పూర్తి కథనం చదవండి

05:26 PM (IST) Mar 18

Parenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు మార్చుకుంటే ఏమౌతుంది?

ఎదుగుతున్న పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు విప్పడం, మార్చుకోవడం లాంటివి చేస్తే ఏమౌతుంది?

పూర్తి కథనం చదవండి

05:26 PM (IST) Mar 18

IPL: ఐపీఎల్ 2025లో అత్య‌ధిక ధ‌ర‌.. 2024 ఎడిష‌న్ లో ఎలా ఆడారో తెలుసా?

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన టాప్-6 క్రికెట‌ర్లు 2024 ఐపీఎల్ ఎడిష‌న్ లో ఎలా ఆడారో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

04:59 PM (IST) Mar 18

120 కోట్లతో షారుఖ్‌ కు షాక్ ఇచ్చిన అమితాబచ్చన్,

బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది మరో రికార్డు బ్రేక్ చేశారు. 82 ఏళ్ల అమితాబ్ షారుఖ్‌ కు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏ విషయంలో బాద్ షాన్ బిగ్ బీ బీట్ చేశారో తెలుసా?  

పూర్తి కథనం చదవండి

04:59 PM (IST) Mar 18

Birth Date Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా సాధించగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదేనా?

Birth Date Numerology: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టిన తేదీలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి

04:56 PM (IST) Mar 18

శోభిత ధూళిపాలని క్రేజీ హీరోయిన్ గా మార్చేసిన 5 అంశాలు, నాగ చైతన్యకి నచ్చింది అదే

శోభిత ధూళిపాళ్ల భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన నటిగా ఎదిగింది. విమర్శకుల ప్రశంసల నుండి దుస్తుల ఎంపిక వరకు ప్రతిదానిలో తనదైన ముద్ర వేసింది.

పూర్తి కథనం చదవండి

04:14 PM (IST) Mar 18

Mutual fund: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారా.? బేసిక్స్ నుంచి పూర్తి వివరాలు

స్టాక్‌ మార్కెట్‌పై ఇటీవల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. యాప్స్‌ అందుబాటులోకి రావడం, పెట్టుబడి సులభంగా మారడంతో చాలా మంది స్టాక్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మొదటిసారి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:58 PM (IST) Mar 18

శంకర్ కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్న విజయ్ దళపతి డైరెక్టర్‌ ఎవరు?

Shankar Son Arjith Actor Debut: సౌత్ స్టార్  డైరెక్టర్ శంకర్  కొడుకు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తన తనయుడి సినిమాను తాను డైెరెక్ట్  చేయకుండా మరో దర్శకుడి చేతిలో పెట్టాడట శంకర్. ఇంతకీ శంకర్ వారసుడిని  పరిచయం చేయబోతున్నా స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

03:29 PM (IST) Mar 18

Kawasaki: కవాసకి వెర్సిస్ 650పై రూ.30,000 డిస్కౌంట్.. ఈ స్పోర్ట్స్ బైక్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్!

Kawasaki Versys 650: స్టైలిష్ లుక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బైక్ కోసం చూస్తున్నారా? కవాసకి కంపెనీ అందిస్తోంది అద్భుతమైన వెర్సిస్ 650 బైక్‌. యూత్ కి బాగా నచ్చే ఈ బైక్ పై కవాసకి కంపెనీ మంచి డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎంత డిస్కౌంట్ ఇస్తోంది.. తదితర వివరాలు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

03:00 PM (IST) Mar 18

Gun Licence : ఇండియాలో గన్ వాడాలంటే లైసెన్స్ తప్పనిసరి... అది ఎలా పొందాలో తెలుసా?

మీరు గన్ కొనాలనుకుంటే తప్పకుండా ప్రభుత్వం నుండి అనుమతి పొందడం తప్పనిసరి. అయితే గన్ లైసెన్స్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

01:40 PM (IST) Mar 18

రస్నా యాడ్ లో ఉన్న చిన్నారి, రాజమౌళి హీరోయిన్ ఎవరో తెలుసా?

90స్ బ్యాచ్ కు మర్చిపోలేని యాడ్ రస్నాయాడ్. అందులో ఓ చిన్నారి చాలా క్యూట్ గా కనిపిస్తుంది కదా. ఆమె టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించిందని తెలుసా? ఇంతకీ ఎవరా బ్యూటీ.? 
 

పూర్తి కథనం చదవండి

01:30 PM (IST) Mar 18

Soap Usage: గడువు తీరిన సబ్బు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Soap Usage: వస్తువుల లేబుల్స్  చదవడం తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాదు, మీరు మీ శరీరంపై ఉపయోగించే ఉత్పత్తులకు కూడా అత్యంత ముఖ్యం. మీకు ఇప్పటికే గడువు తేదీ (Expiry)  గురించి తెలుసు కాబట్టి.. గడువు ముగిసిన సబ్బును ఉపయోగించినప్పుడు ఏమవుతుందో నిపుణుల నుంచి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

01:26 PM (IST) Mar 18

RBI new Rule: ఏప్రిల్ నుంచి బ్యాంక్ సెలవలు, టైమింగ్ మారనున్నాయా?

RBI కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంక్ సెలవుల్లో , టైమింగ్స్ లో మార్పులు రానున్నాయట. మరి, ఆ వివరాలు ఏంటో చూద్దాం...

 

 

పూర్తి కథనం చదవండి

12:41 PM (IST) Mar 18

April 2025 Wedding: ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు

April 2025 Wedding Muhurtham Dates: పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో రెండు, మూడు, మాక్సిమం ఐదు ముహూర్తాలు ఉంటాయి. కాని ఈ ఏప్రిల్ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవు. ఆ పెళ్లి ముహూర్తాల తేదీలు, సమయాలు, పండితుల సలహాలు తెలుసుకుందాం రండి. 
 

పూర్తి కథనం చదవండి

12:35 PM (IST) Mar 18

Betting apps: అన్వేష్‌ నిజంగానే 'గొప్ప ఆటగాడు'.. దెబ్బకు దిగొస్తున్న యూట్యూబర్లు

బెట్టింగ్‌ యాప్స్‌.. ఇటీవల వీటి గురించి ఎక్కువగా వినిపిస్తోంది. సరదాగా మొదలై జీవితాలను నాశనం చేసే గేమ్స్‌కి యువత పెద్ద ఎత్తున అట్రాక్ట్‌ అవుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి చివరికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇక ఈ బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రచారంలో కల్పించడంలో కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు వీరి పాపం పండింది. తగిన మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది..
 

పూర్తి కథనం చదవండి

12:09 PM (IST) Mar 18

రాధిక కనిపిస్తే చాలు రజినీకాంత్ చెప్పులు చూసుకుంటారట, సూపర్ స్టార్ ఎందుకు ఇలా చేస్తారో తెలుసా?

Rajinikanth Radhika Funny Conversation : సీనియర్ నటి  రాధిక శరత్ కుమార్ కనిపించినప్పుడల్లా.. సూపర్ స్టార్ రజినీకాంత్ తను వేసుకున్న చెప్పుల వైపు చూస్తారట. దానికికారణం ఏంటి? సూపర్ స్టాార్ ఎందుకు ఇలా చేస్తారు? 

 

పూర్తి కథనం చదవండి

11:53 AM (IST) Mar 18

IPL: ఐపీఎల్ 2025 కోసం 1 కోటీ రూపాయలతో 1xBet ఇండియన్ లీగ్ కార్నివాల్ !

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ₹1 కోటి బహుమతితో 1xBet ఇండియన్ లీగ్ కార్నివాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

11:49 AM (IST) Mar 18

విజయ్ అరబిక్ కుత్తు సరికొత్త రికార్డ్, యూట్యూబ్‌లో దుమ్ము రేపిన వీడియో సాంగ్

Vijay Arabic Kuthu Song Sensation : నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో విజయ్ దళపతి నటించిన సినిమా బీస్ట్. ఈసినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా.. ఈమూవీలో పాటలు మాత్రం దుమ్మురేపాయి. ఈక్రమంలో ఈసినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ ను బ్లాస్ట్  చేస్తోంది. ఇంతకీ ఈసాంగ్ సాధించిన ఘనతేంటి. 

పూర్తి కథనం చదవండి

11:32 AM (IST) Mar 18

సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి రావడానికి ఇంత ప్రాసెస్‌ ఉందా.? స్పేస్‌ నుంచి లైవ్‌ వీడియో. చూసేయండి..

అంతరిక్షంలో సుమారు 9 నెలల పాటు చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమిపైకి తిరుగుపయనమయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 నిమిషాలకు భూమ్మీదికి చేరుకోనున్నారు.. 
 

పూర్తి కథనం చదవండి

11:21 AM (IST) Mar 18

Cyber Fraud: ఈ 4 సెట్టింగ్స్ మార్చకపోతే మీరు ఫోన్ డేంజర్‌లో ఉన్నట్టే!

Cyber Fraud: ఈ కాలంలో సైబర్ నేరాలు ఎంతలా పెరిగాయంటే.. మనకు తెలియకుండా మన అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఓటీపీలు అవసరం లేకుండానే బ్యాంకు అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. మీ ప్రైవేట్ డేటా, బ్యాంకు అకౌంట్స్ సేఫ్ గా ఉండాలంటే అర్జెంట్ గా ఈ 4 సెట్టింగులు మార్చుకోండి. 
 

పూర్తి కథనం చదవండి

10:25 AM (IST) Mar 18

ఐపీఎల్ కోసం జియో హాట్‌స్టార్ ఉచిత ఆఫర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్: ఐపీఎల్ 2025 మొదలవ్వడానికి ముందే జియో హాట్‌స్టార్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. దీని ద్వారా సీజన్ మొత్తం మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు.

 

పూర్తి కథనం చదవండి

09:45 AM (IST) Mar 18

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌, భూమిపైకి వస్తోన్న సునీత విలియమ్స్‌.. ఎలా ల్యాండ్ కానున్నారో తెలుసా? లైవ్ వీడియో..

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, నాసాకు చెందిన బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి పయనమయ్యారు. భారతకాలమాన ప్రకారం బుధవారం తెల్లవారు జామున వారు భూమిపై ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో వ్యోమగాములు ఎక్కడ, ఎలా ల్యాండ్ కానున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

09:16 AM (IST) Mar 18

Men: పెళ్లి తర్వాత మగవారు మారుతారా, ఆడవారు మారుతారా.? పరిశోధనల్లో ఏం తేలిందంటే.

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. అందుకే అటు మగవారితో పాటు ఇటు ఆడవారిలో కూడా పెళ్లిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. తమకు నచ్చిన వారిని భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని అనుకుంటారు. అయితే పెళ్లి తర్వాత మనుషుల్లో మార్పు రావడం సర్వసాధారణం. అలాంటి ఒక మార్పు గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News