vuukle one pixel image
LIVE NOW

Telugu news live updates: RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !

Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, Rain alert, betting apps, IPL 2025 Rajasthan Royals vs Kolkata Knight Riders match updates, telangana assembly session and other latest live news 26-03-2025 in telugu Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, Rain alert, betting apps, IPL 2025 Rajasthan Royals vs Kolkata Knight Riders match updates, telangana assembly session and other latest live news 26-03-2025 in telugu

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 10వ రోజు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ రోజు ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 
11:27 PM

RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !

Rajasthan Royals vs Kolkata Knight Riders: బౌల‌ర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు  క్వింట‌న్ డీకాక్ సూప‌ర్ నాక్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఆడుతూ పాడుతూ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) విజ‌యం సాధించింది. 
 
పూర్తి కథనం చదవండి

10:45 PM

IPL 2025: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ధోని కామెంట్స్ వైరల్.. ఏం చెప్పాడంటే?

MS Dhoni on IPL Impact Player Rule: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

10:40 PM

UPI : నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే సేవలు ... ఎందుకో తెలుసా? 

దేశవ్యా UPI సేవలు ఆగిపోయాయి, చాలా మంది పేమెంట్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు.   

పూర్తి కథనం చదవండి

9:59 PM

School Holidays : రేపు ఒక్కరోజే స్కూళ్లు నడిచేది... తర్వాత వరుసగా ఐదురోజులు సెలవులు

Ugadi Ramzan Holidays తెలంగాణలో విద్యాసంస్థలకు వరుసగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. రేపు ఒక్కరోజే స్కూళ్ళు నడిచేంది... తర్వాత వరుసగా ఐద్రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి.  

పూర్తి కథనం చదవండి

9:11 PM

IPL records: ఐపీఎల్ హిస్ట‌రీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

youngest IPL captains: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)2025 చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఎంట్రీ అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను కేవలం 23 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ పొందాడు. అయితే, ఐపీఎల్ హిస్ట‌రీలో టాప్-5 అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు (యంగెస్ట్ కెప్టెన్లు) ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

8:07 PM

Breaking : హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు ప్రమాదం ...

బాలీవుడ్ స్టార్ అమితాబచన్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. 

పూర్తి కథనం చదవండి

7:40 PM

Motivational story: 'నిదానమే ప్రధానం' అని ఊరికే అనలేదు.. ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది

సామెతలు వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి. వంద మాటల్లో చెప్పే దానిని సింపుల్‌గా ఒక్క లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి ఒక సామెత 'నిదానమే ప్రధానం'. నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావొచ్చు. అయితే ఈ కథ చదివితే అదెలాగో అర్థమవుతుంది.. 
 
పూర్తి కథనం చదవండి

7:24 PM

ఎస్ఆర్‌హెచ్ లో పాకెట్ సైజ్ టైనమైట్స్ ... వీరి విజృంభించారో రచ్చరచ్చే

Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇప్పటికే హెడ్, క్లాసేన్, ఇషాన్, అభిషేక్ వంటి హిట్టర్లున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు పాకెట్ సైజ్ డైనమైట్స్ ఆ టీంలో చేరారు. ఆ యువ కెరటాలెవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

6:57 PM

SRH : బుల్లెట్ బంతులతో రెచ్చిపోయే ఈ ఇద్దరూ... ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ విన్నర్స్ అవుతారా?

Indian Premier League 2025 : ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ బంతితో అద్బుతాలు చేయగలరు. 

పూర్తి కథనం చదవండి

6:36 PM

Adam Zampa : టీ20 లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎస్ఆర్‌హెచ్ లో ... అతడితో మామూలుగా ఉండదు

Indian Premier League 2025 :  ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా ఇప్పుడు ఐపిఎల్ లో బంతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యారు. అతడు మొదటిసారిగా ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. 

పూర్తి కథనం చదవండి

6:22 PM

Financial Tasks: మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు

Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి కథనం చదవండి

5:49 PM

sugar daddy: రోహిత్ భార్య రితికా, ధనశ్రీని షుగర్ డాడీ అన్నారా?

Rohit Sharma Wife Ritika Sajdeh: ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ధనశ్రీకి ఇచ్చిన భరణంపై విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ మరో వివాదానికి కారణమైంది.

పూర్తి కథనం చదవండి

5:43 PM

Mohammed Shami : షమీ భాయ్ ... షేర్ లెక్క మైదానంలో దూకితే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే

Indian Premier League 2025  : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మాద్ షమీ ఈ ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అతడి చేరికతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ అయ్యింది.   

పూర్తి కథనం చదవండి

5:29 PM

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకుల అసలు కారణం ఇదేనా !

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మార్చి 20, 2025న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

పూర్తి కథనం చదవండి

5:16 PM

24 ఏళ్ళ కెరీర్ లో రాజమౌళి జీర్ణించుకోలేకపోయిన బాధ అదొక్కటే, దిక్కుతోచని పరిస్థితిలో..

రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు. 

పూర్తి కథనం చదవండి

4:48 PM

Pat Cummins : కమిన్స్ ఖలేజా ఉన్నోడే... అందుకే ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది

Indian Premier League 2025 : ప్యాట్ కమిన్స్... గత ఐపిఎల్ నుండి తెలుగు క్రికెట్ ప్రియులకు బాగా దగ్గరైన ఆటగాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అద్భుతాలు చేస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది. 

పూర్తి కథనం చదవండి

4:42 PM

Lifestyle: యూరిన్‌ చేయగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం సరిగ్గా పనిచేయాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎన్నో రకాల వ్యాధులకు సరిపడా నీరు తాగకపోవడమే కారణమని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు తాగే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.? 
 
పూర్తి కథనం చదవండి

4:02 PM

Nitish Kumar Reddy : మన రెడ్డిగారు రెచ్చిపోయారో ... బౌలర్లకు దబిడిదిబిడే

Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే. 

పూర్తి కథనం చదవండి

3:43 PM

ఎవరీ దివ్య-శంకర్‌? ఇంటి గుట్టు రచ్చకెలా ఎక్కింది? దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది?

Sankar Divya divorce case: నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే అది రహస్యం. ఒక్కసారి బయట పడిందో అది పెద్ద చర్చగా మారుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ భార్యభర్తల గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వ్యవహారం ఎందుకు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

3:25 PM

శోభన్ బాబు, చిరంజీవితో నటించిన హీరోయిన్.. రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె జీవితం ఏమైందో తెలుసా ?

రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

పూర్తి కథనం చదవండి

3:20 PM

టాలీవుడ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి, పాన్ ఇండియా హీరోతో తలపడబోతున్న మక్కల్ సెల్వన్

మరోసారి టాలీవుడ్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు విజయ్ సేతుపతి. పాన్ ఇండియా హీరోతో తలపడబోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలో భాగం కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఏంటా సినిమా? 

పూర్తి కథనం చదవండి

3:19 PM

Ishan Kishan : ఇదేం హిట్టింగ్ ఇషాన్ బ్రో... వరల్డ్ క్లాస్ బౌలర్లని కుక్కల్ని కొట్టినట్లు కొడతావేంటి!!

Indian Premier League 2025 :  సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి అధిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఇషాన్ కిషన్. అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు. అతడి ఎంట్రీనే ఇలా ఉంటే ఇక ముందు ప్రదర్శన ఎలా ఉంటుందో ఊహించుకుంటనే గూస్ బంప్స్ వస్తున్నాయి. 

పూర్తి కథనం చదవండి

2:19 PM

Abhishek Sharma : అభిషేక్ వచ్చాడంటే మైదానమే షేక్ ... జూలు విధిస్తే బాల్ బయటికే

Indian Premier League తయారుచేసిన మరో స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ తన ఆటతో అభిమానులను ఎంతగానో అలరిస్తాడు.. ఆకాశమే హద్దుగా హిట్టింగ్ కు దిగుతాడు. 

పూర్తి కథనం చదవండి

2:06 PM

Coolers: ఎండల్లో హాయ్‌ హాయ్‌.. రూ. 5 వేలలో అదిరిపోయే కూలర్స్‌, బ్రాండెండ్‌ కంపెనీ

సమ్మర్‌ వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటనే భయపడే పరిస్థితి ఉంది. దీంతో కూలర్లను, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ఎయిర్‌ కూలర్స్‌, వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

1:47 PM

Cancer: ఒకే ఊరిలో 200 మందికి క్యాన్సర్.. 15 మంది మృతి.. అభివృద్ధే వారిని కాటేసిందా?

Cancer: అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి వినాశనం ఒక ఊరికి శాపంగా మారింది. తమ ఊరి పక్కనే కంపెనీలు వచ్చాయని.. ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయని సంతోష పడ్డ ఆ ఊరి జనం ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారు. ఆ ఊరు ఎక్కడుంది. ఇప్పుడు గ్రామంలో పరిస్థితిని తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:38 PM

Travis Head : హెడ్ హిట్టింగ్ షురూ చేసాడో ... మైసమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్లే

Travis Head సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు బౌలింగ్ చేయడమంటే మైసమ్మ ముందు కట్టేసిన పొట్టేలు పరిస్థితే ప్రత్యర్థి బౌలర్లది. అతడి విధ్వంసాన్ని చూస్తే ఉండటంతప్ప ఏం చేయలేని పరిస్థితి. అతడి హిట్టింగ్ కు తెలుగు ఫ్యాన్స్ అభిమానం కట్టలు తెంచుకుంటుంది. 

పూర్తి కథనం చదవండి

1:20 PM

సల్మాన్ ఖాన్ సికిందర్ ప్రీ-బుకింగ్ ప్రారంభం, తొలి రోజు వసూళ్లపై అంచనా ఇదే

సల్మాన్ ఖాన్ సికిందర్ అడ్వాన్స్ బుకింగ్ గురించిన తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి! రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది, ఇది ఈద్‌తో సమానంగా ఉంటుంది.

పూర్తి కథనం చదవండి

1:07 PM

రాజకీయాల్లో ఈ తప్పు చేయకూడదు, దేనికైనా రెడీగా ఉండాలి.. విజయ్‌కు పవన్ కళ్యాణ్ సలహా

తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు దళపతి విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చారు.

పూర్తి కథనం చదవండి

12:51 PM

Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు వచ్చేసాడ్రోయ్ ... పిచ్చకొట్టుడు కొట్టడంలో ఇక బేరాల్లేవమ్మా!

హెన్రిచ్ క్లాసేన్ ... తెెలుగు క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరిది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపిఎల్ లో ఆడుతున్న ఇతడు సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు... అందుకే ఇతడిని ఫ్యాన్స్ కాటేరమ్మ కొడుకుగా పేర్కొంటారు. 

పూర్తి కథనం చదవండి

12:25 PM

Zodiac Signs: అదృష్టమంటే ఈ 3 రాశుల వారిదే.. ఉగాది నుంచి భారీగా ధన లాభం

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తాయి. వాటి సంచారం వల్లనే జీవితంలో కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతుంటాయని పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది 3 రాశుల వారికి అద్భుతమైన కానుక ఇస్తోంది. ఉగాది ముందు రోజు నుంచి వారి జాతకాలు మారబోతున్నాయి. ఈ 3 రాశుల వారికి భారీగా ధన లాభం కలుగుతుంది. ఆ రాశులు ఏంటి? ఎలా కాసుల వర్షం కురుస్తుంది తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:11 PM

Recharge plans: నెల రోజులు కాకుండా 28 రోజుల వ్యాలిడిటీ ఎందుకు ఇస్తాయో తెలుసా? లాజిక్‌ తెలిస్తే షాక్‌

ప్రస్తుతం ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఫోన్‌లే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తప్పకుండా రీఛార్జ్‌ చేయాల్సిందే. అయితే రీఛార్జ్‌ల విషయంలో కంపెనీలు ఫాలో అయ్యే ఓ ఆసక్తికరమైన లాజిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

11:27 AM

Ugadi: ఉగాది ఎప్పుడు? కరెక్ట్ తేదీ, తిధి తదితర వివరాలు ఇవిగో

Ugadi: సాధారణంగా హిందూ పండగల్లో తిధి వార, నక్షత్రాల సమయాల్లో మార్పుల కాలంగా పండగల తేదీలు ఒకరోజు అటు, ఇటు అవుతుంటాయి. అయితే ఈ ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది? ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకోవాలి? దీని విశిష్టతలు తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

10:35 AM

Andhra Pradesh: కొడాలి నానికి గుండెపోటు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. అనారోగ్యానికి గురైన నానిని హుటాహుటిన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. త్వరలోనే నాని ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. 
 
పూర్తి కథనం చదవండి

10:27 AM

తమన్ మ్యూజిక్ మోత.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఊచకోత! గాయ్స్.. మీరూ సిద్ధమా?

ఐపీఎల్‌లో మార్చి 27న ఎస్ఆర్​హెచ్, ఎల్​ఎస్​జీ టీమ్స్ తలబడతాయి. ఈ మ్యాచ్​కు ముందు తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉండబోతోంది.
 
పూర్తి కథనం చదవండి

10:16 AM

జూనియర్ ఎన్టీఆర్ కోసం విశ్వామిత్రుడి అవతారం ఎత్తిన స్టార్ హీరో ఎవరు ?.. రాముడు, కర్ణుడు కూడా అతడే

జూనియర్ ఎన్టీఆర్ కోసం బడా పాన్ ఇండియా హీరో ఒకరు విశ్వామిత్రుడి పాత్రలో నటించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:13 AM

Joint Home Loan Benefits ఈ విషయం తెలుసా? భార్య ఇంటికి యజమాని అయితే రూ.లక్షల బెనిఫిట్స్!

జాయింట్ హోమ్ లోన్: భార్యతో కలిసి హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువ, టాక్స్ లో మినహాయింపు, లోన్ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ పెరగడంతో పాటు EMI భారం తగ్గుతుంది.

పూర్తి కథనం చదవండి

10:00 AM

Airline Rules: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ చనిపోతే వెంటనే ల్యాండ్ చేస్తారా? చేయరా?

Airline Rules: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ పక్కన కూర్చున్న ప్రయాణికుడు చనిపోతే..? విమానాన్ని వెంటనే దగ్గర్లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తారా? లేక గమ్యస్థానం చేరుకొనేదాకా ఆ శవాన్ని అలాగే ఉంచుతారా? లేదా అక్కడి నుంచి తీసేస్తారా? అసలు ఫ్లైట్ లో వ్యక్తి మరణిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎయిర్‌లైన్స్ రూల్స్ ఏం చెబుతున్నాయో  ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:39 AM

Trump: మరో బాంబ్‌ పేల్చిన ట్రంప్‌.. గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయుల గుండెల్లో గుబులు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్‌ వలసదారులకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్‌ తాజాగా గ్రీన్‌ కార్డు ఉన్న వారిపై కూడా కఠినమైన నిబంధనలను అమల్లోకి తేనున్నారు.. 
 
పూర్తి కథనం చదవండి

11:27 PM IST:

Rajasthan Royals vs Kolkata Knight Riders: బౌల‌ర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు  క్వింట‌న్ డీకాక్ సూప‌ర్ నాక్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఆడుతూ పాడుతూ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) విజ‌యం సాధించింది. 
 
పూర్తి కథనం చదవండి

10:45 PM IST:

MS Dhoni on IPL Impact Player Rule: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

10:40 PM IST:

దేశవ్యా UPI సేవలు ఆగిపోయాయి, చాలా మంది పేమెంట్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు.   

పూర్తి కథనం చదవండి

9:59 PM IST:

Ugadi Ramzan Holidays తెలంగాణలో విద్యాసంస్థలకు వరుసగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. రేపు ఒక్కరోజే స్కూళ్ళు నడిచేంది... తర్వాత వరుసగా ఐద్రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి.  

పూర్తి కథనం చదవండి

9:11 PM IST:

youngest IPL captains: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)2025 చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఎంట్రీ అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను కేవలం 23 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ పొందాడు. అయితే, ఐపీఎల్ హిస్ట‌రీలో టాప్-5 అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు (యంగెస్ట్ కెప్టెన్లు) ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

8:07 PM IST:

బాలీవుడ్ స్టార్ అమితాబచన్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. 

పూర్తి కథనం చదవండి

7:40 PM IST:

సామెతలు వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి. వంద మాటల్లో చెప్పే దానిని సింపుల్‌గా ఒక్క లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి ఒక సామెత 'నిదానమే ప్రధానం'. నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావొచ్చు. అయితే ఈ కథ చదివితే అదెలాగో అర్థమవుతుంది.. 
 
పూర్తి కథనం చదవండి

7:24 PM IST:

Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇప్పటికే హెడ్, క్లాసేన్, ఇషాన్, అభిషేక్ వంటి హిట్టర్లున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు పాకెట్ సైజ్ డైనమైట్స్ ఆ టీంలో చేరారు. ఆ యువ కెరటాలెవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

6:57 PM IST:

Indian Premier League 2025 : ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ బంతితో అద్బుతాలు చేయగలరు. 

పూర్తి కథనం చదవండి

6:36 PM IST:

Indian Premier League 2025 :  ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా ఇప్పుడు ఐపిఎల్ లో బంతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యారు. అతడు మొదటిసారిగా ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. 

పూర్తి కథనం చదవండి

6:22 PM IST:

Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి కథనం చదవండి

5:49 PM IST:

Rohit Sharma Wife Ritika Sajdeh: ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ధనశ్రీకి ఇచ్చిన భరణంపై విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ మరో వివాదానికి కారణమైంది.

పూర్తి కథనం చదవండి

5:43 PM IST:

Indian Premier League 2025  : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మాద్ షమీ ఈ ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అతడి చేరికతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ అయ్యింది.   

పూర్తి కథనం చదవండి

5:29 PM IST:

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మార్చి 20, 2025న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

పూర్తి కథనం చదవండి

5:16 PM IST:

రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు. 

పూర్తి కథనం చదవండి

4:48 PM IST:

Indian Premier League 2025 : ప్యాట్ కమిన్స్... గత ఐపిఎల్ నుండి తెలుగు క్రికెట్ ప్రియులకు బాగా దగ్గరైన ఆటగాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అద్భుతాలు చేస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది. 

పూర్తి కథనం చదవండి

4:42 PM IST:

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం సరిగ్గా పనిచేయాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎన్నో రకాల వ్యాధులకు సరిపడా నీరు తాగకపోవడమే కారణమని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు తాగే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.? 
 
పూర్తి కథనం చదవండి

4:02 PM IST:

Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే. 

పూర్తి కథనం చదవండి

3:43 PM IST:

Sankar Divya divorce case: నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే అది రహస్యం. ఒక్కసారి బయట పడిందో అది పెద్ద చర్చగా మారుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ భార్యభర్తల గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వ్యవహారం ఎందుకు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

3:25 PM IST:

రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

పూర్తి కథనం చదవండి

3:20 PM IST:

మరోసారి టాలీవుడ్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు విజయ్ సేతుపతి. పాన్ ఇండియా హీరోతో తలపడబోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలో భాగం కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఏంటా సినిమా? 

పూర్తి కథనం చదవండి

3:19 PM IST:

Indian Premier League 2025 :  సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి అధిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఇషాన్ కిషన్. అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు. అతడి ఎంట్రీనే ఇలా ఉంటే ఇక ముందు ప్రదర్శన ఎలా ఉంటుందో ఊహించుకుంటనే గూస్ బంప్స్ వస్తున్నాయి. 

పూర్తి కథనం చదవండి

2:19 PM IST:

Indian Premier League తయారుచేసిన మరో స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ తన ఆటతో అభిమానులను ఎంతగానో అలరిస్తాడు.. ఆకాశమే హద్దుగా హిట్టింగ్ కు దిగుతాడు. 

పూర్తి కథనం చదవండి

2:06 PM IST:

సమ్మర్‌ వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటనే భయపడే పరిస్థితి ఉంది. దీంతో కూలర్లను, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ఎయిర్‌ కూలర్స్‌, వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

1:47 PM IST:

Cancer: అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి వినాశనం ఒక ఊరికి శాపంగా మారింది. తమ ఊరి పక్కనే కంపెనీలు వచ్చాయని.. ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయని సంతోష పడ్డ ఆ ఊరి జనం ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారు. ఆ ఊరు ఎక్కడుంది. ఇప్పుడు గ్రామంలో పరిస్థితిని తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:38 PM IST:

Travis Head సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు బౌలింగ్ చేయడమంటే మైసమ్మ ముందు కట్టేసిన పొట్టేలు పరిస్థితే ప్రత్యర్థి బౌలర్లది. అతడి విధ్వంసాన్ని చూస్తే ఉండటంతప్ప ఏం చేయలేని పరిస్థితి. అతడి హిట్టింగ్ కు తెలుగు ఫ్యాన్స్ అభిమానం కట్టలు తెంచుకుంటుంది. 

పూర్తి కథనం చదవండి

1:20 PM IST:

సల్మాన్ ఖాన్ సికిందర్ అడ్వాన్స్ బుకింగ్ గురించిన తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి! రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది, ఇది ఈద్‌తో సమానంగా ఉంటుంది.

పూర్తి కథనం చదవండి

1:07 PM IST:

తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు దళపతి విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చారు.

పూర్తి కథనం చదవండి

12:51 PM IST:

హెన్రిచ్ క్లాసేన్ ... తెెలుగు క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరిది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపిఎల్ లో ఆడుతున్న ఇతడు సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు... అందుకే ఇతడిని ఫ్యాన్స్ కాటేరమ్మ కొడుకుగా పేర్కొంటారు. 

పూర్తి కథనం చదవండి

12:25 PM IST:

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తాయి. వాటి సంచారం వల్లనే జీవితంలో కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతుంటాయని పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది 3 రాశుల వారికి అద్భుతమైన కానుక ఇస్తోంది. ఉగాది ముందు రోజు నుంచి వారి జాతకాలు మారబోతున్నాయి. ఈ 3 రాశుల వారికి భారీగా ధన లాభం కలుగుతుంది. ఆ రాశులు ఏంటి? ఎలా కాసుల వర్షం కురుస్తుంది తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:11 PM IST:

ప్రస్తుతం ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఫోన్‌లే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తప్పకుండా రీఛార్జ్‌ చేయాల్సిందే. అయితే రీఛార్జ్‌ల విషయంలో కంపెనీలు ఫాలో అయ్యే ఓ ఆసక్తికరమైన లాజిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

11:27 AM IST:

Ugadi: సాధారణంగా హిందూ పండగల్లో తిధి వార, నక్షత్రాల సమయాల్లో మార్పుల కాలంగా పండగల తేదీలు ఒకరోజు అటు, ఇటు అవుతుంటాయి. అయితే ఈ ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది? ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకోవాలి? దీని విశిష్టతలు తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

10:35 AM IST:

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. అనారోగ్యానికి గురైన నానిని హుటాహుటిన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. త్వరలోనే నాని ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. 
 
పూర్తి కథనం చదవండి

10:27 AM IST:

ఐపీఎల్‌లో మార్చి 27న ఎస్ఆర్​హెచ్, ఎల్​ఎస్​జీ టీమ్స్ తలబడతాయి. ఈ మ్యాచ్​కు ముందు తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉండబోతోంది.
 
పూర్తి కథనం చదవండి

10:16 AM IST:

జూనియర్ ఎన్టీఆర్ కోసం బడా పాన్ ఇండియా హీరో ఒకరు విశ్వామిత్రుడి పాత్రలో నటించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:13 AM IST:

జాయింట్ హోమ్ లోన్: భార్యతో కలిసి హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువ, టాక్స్ లో మినహాయింపు, లోన్ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ పెరగడంతో పాటు EMI భారం తగ్గుతుంది.

పూర్తి కథనం చదవండి

10:00 AM IST:

Airline Rules: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ పక్కన కూర్చున్న ప్రయాణికుడు చనిపోతే..? విమానాన్ని వెంటనే దగ్గర్లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తారా? లేక గమ్యస్థానం చేరుకొనేదాకా ఆ శవాన్ని అలాగే ఉంచుతారా? లేదా అక్కడి నుంచి తీసేస్తారా? అసలు ఫ్లైట్ లో వ్యక్తి మరణిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎయిర్‌లైన్స్ రూల్స్ ఏం చెబుతున్నాయో  ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:39 AM IST: