MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభన్ బాబు, చిరంజీవితో నటించిన హీరోయిన్.. రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె జీవితం ఏమైందో తెలుసా ?

శోభన్ బాబు, చిరంజీవితో నటించిన హీరోయిన్.. రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె జీవితం ఏమైందో తెలుసా ?

రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 26 2025, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi, Nalini

Chiranjeevi, Nalini

చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. అవకాశాలు రాకపోవడం, వచ్చిన సరైన సక్సెస్ లేకపోవడం లాంటి కారణాలు ఉంటాయి. అయితే బద్ధకం వల్ల చిత్ర పరిశ్రమలో ఒక సీనియర్ నటి చాలా అవకాశాలు కోల్పోయింది. ఆమె పేరు నళిని. తెలుగులో నళిని ఇంటిగుట్టు, సంఘర్షణ లాంటి చిత్రాల్లో నటించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actress Nalini

Actress Nalini

చాలా చిన్న వయసులో నళినికి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ ఏజ్ లో మెచ్యూరిటీ లేకపోవడం, అవుట్ డోర్ షూటింగ్స్ అంటే భయం ఉండడం వల్ల చాలా చిత్రాలు రిజెక్ట్ చేసినట్లు నళిని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నళిని తెలుగులో శోభన్ బాబు, చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో నటించింది. చిరంజీవితో కలసి ఇంటిగుట్టు, సంఘర్షణ చిత్రాల్లో ఆమె నటించారు. ఇక శోభన్ బాబుతో తోడు నీడ, మానవుడు దానవుడు లాంటి చిత్రాల్లో నటించింది. 

 

 

35
Actress Nalini

Actress Nalini

నళిని తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 1987లో నళిని తమిళ నటుడు రామరాజన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అమ్మాయి, అబ్బాయి ట్విన్స్ గా జన్మించారు. తన పెళ్లి గురించి నళిని షాకింగ్ కామెంట్స్ చేశారు.  2000 సంవత్సరంలో నళిని, రామరాజన్ విడాకులు తీసుకుని విడిపోయారు. 

 

45
Actress Nalini

Actress Nalini

తామిద్దరం విడిపోతామని ముందే తనకి తెలుసు అని నళిని తెలిపారు. ఎందుకంటే మా పెళ్లి రాహుకాలంలో జరిగింది. దీనితో జ్యోతిష్యుడు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. మీ మధ్య సమస్యలు వస్తాయి అని చెబుతూ ఉండేవారు. ఎలా రాసిపెట్టు ఉంటే ఆలా అవుతుంది అని అనుకునేదాన్ని. ఆ తర్వాత మా మధ్య నిజంగానే విభేదాలు వచ్చి విడిపోయాం. అయితే మేము ఎక్కువగా గొడవ పడి విడిపోలేదు. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి అని నళిని అన్నారు. 

 

55
Actress Nalini

Actress Nalini

తమ పిల్లల వల్ల తన భర్త కెరీర్ దిగజారుతుంది అని కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పారట. అందుకే పిల్లలని చదివించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. మా విడాకుల తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు అని నళిని పేర్కొంది. నళిని తన సెకండ్ ఇన్నింగ్స్ లో టివి సీరియల్స్ లో నటిస్తున్నారు. అదే విధంగా రవితేజ కిక్ చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
శోభన్ బాబు
Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image2
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image3
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved