దేశవ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే SLBC టన్నెల్ రెస్క్కూ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై ఆఫ్గానిస్తాన్ అద్భుత విజయం సాధించింది. ఇలా ఇవాళ్టి ప్రధాన వార్తలకోసం ఇక్కడ చూడండి..
11:24 PM (IST) Feb 26
రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ఉంది. ఇంతకూ ఏ జిల్లాల్లో సెలవు ఉంటుంది? ఎందుకోసం ఈ సెలవు ఇచ్చారో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి10:37 PM (IST) Feb 26
ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసారు. ఇంతకూ ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేసారో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:54 PM (IST) Feb 26
ఒకప్పటి సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి కొడుకు మీమో చక్రవర్తి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తెలుగులో పవన్, ప్రభాస్ వంటి వారితో కలిసి నటించాలని ఉందని తెలిపారు.
08:03 PM (IST) Feb 26
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రెండు AI అసిస్టెంట్లు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇలా రెండు ఏఐలు ఏం మాట్లాడుకున్నాయో ఇక్కడ వినండి.
పూర్తి కథనం చదవండి07:24 PM (IST) Feb 26
తెలుగు,తమిళ భాషల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిరుధ్. దేవిశ్రీ, తమన్ వంటివారికి కూడా పోటీ ఇచ్చిన అనిరుధ్ కు షాక్ ఇచ్చాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్. అనిరుధ్ ను వెనక్కు నెట్టేశాడు.
పూర్తి కథనం చదవండి07:07 PM (IST) Feb 26
జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం. ఈ చిన్న కథ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథేంటంటే..
06:26 PM (IST) Feb 26
నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అందుకున్నాడు. హీరో కాకముందు నాని చేసిన జాబ్ ఏంటి? ప్రస్తుతం నాని సినిమాకు ఎంత వసూలు చేస్తున్నాడు?
06:24 PM (IST) Feb 26
పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు చెబుతుంటారు. అంటే జీవితంలో ఇల్లు ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ సామెత నిదర్శనం. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన వడ్డీలకే హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. ఇంతకీ హోం లోన్స్ తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎంత వడ్డీ ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:01 PM (IST) Feb 26
దాదాపు 150 దేశాల్లో నిషేదం విధించిన సినిమా గురించి మీకు తెలుసా? ఈసినిమా ఎంత వివాదం అయ్యిందంటే.. ఈసినిమా కాంట్రవర్సీవల్ల డైరెక్టర్ ను హత్య కూడా చేశారు. ఇంతకీ ఎంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ అయ్యింది?
05:38 PM (IST) Feb 26
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వేసవి కాలంలో ఉద్యోగాల జాతర జరగనుంది. ఈ మూడు నెలల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఉద్యోగాలేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి05:36 PM (IST) Feb 26
`పెదరాయుడు` తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో మరో సినిమా చేయాల్సి ఉంది, ఇద్దర సూపర్ స్టార్లకి తండ్రి పాత్రలో ఆయన నటించాల్సి ఉంది. మరి ఎందుకు వర్కౌట్ కాలేదు.
04:50 PM (IST) Feb 26
మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండటం లేదు అంటే.. కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. మరి, అవేంటో చూద్దామా..
పూర్తి కథనం చదవండి04:44 PM (IST) Feb 26
04:31 PM (IST) Feb 26
ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లోనే సమయంతా గడిపేస్తున్నారు. ప్రతిదానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. అసలు ఫోన్ లేకపోతే డే గడవదేమో అనేకునే పరిస్థితి వచ్చింది. గంటసేపు కంటిన్యూగా ఫోన్ వాడటం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇటీవల జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి04:28 PM (IST) Feb 26
Devara Japan: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' జపాన్‌లో విడుదల కానుంది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం జపాన్‌లో కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. దేవర పార్ట్ 2 కూడా త్వరలో రానుంది.
పూర్తి కథనం చదవండి04:13 PM (IST) Feb 26
పెళ్లి, శుభకార్యాల సమయంలో అమ్మాయిలు.. చేతికి మెహందీలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు.. మరి కొన్ని మెహందీ మోడల్స్ ఓసారి చూద్దామా..
పూర్తి కథనం చదవండి04:13 PM (IST) Feb 26
షారుఖ్ ఖాన్ ప్రాణంగా చూసుకునే ఇంటిని ఖాళీ చేశాడు, నాలుగంతస్తుల మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని షారుఖ్ ఖాన్ ఎందుకు వదిలేశారు?
పూర్తి కథనం చదవండి
04:04 PM (IST) Feb 26
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవపడటం అస్సలు మంచిది కాదు. అది వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కడుపులో ఉన్న బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయం మీకు తెలుసా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:03 PM (IST) Feb 26
Allu arjun: అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించబడుతోంది. ఫిబ్రవరి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడవచ్చు.
పూర్తి కథనం చదవండి03:48 PM (IST) Feb 26
Pooja Hegde: ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్ అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలను కుంటున్నారు.
పూర్తి కథనం చదవండి03:37 PM (IST) Feb 26
ఆదాయపు పన్నును ప్రత్యక్ష పన్నుగా చెబుతారు. ఈ పన్నును వ్యక్తి లేదా ఒక సంస్థ పొందిన ఆదాయంపై విధిస్తారు. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన ఆదాయ స్లాబ్‌ల ఆధారంగా, పన్ను ఎంత విధించలన్నది నిర్ధారిస్తారు. ఆపై ఆయా నిబంధనలకు అనుగుణంగా పన్ను లెక్కింపు ఉంటుంది.
03:33 PM (IST) Feb 26
రెగ్యులర్ గా దేశవ్యాప్తంగా చపాతీలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు కూడా ఉన్నారు. కొందరు దీనిని చపాతీ అని పిలిస్తే, మరి కొందరు రోటీ అని పిలుస్తారు.
పూర్తి కథనం చదవండి03:33 PM (IST) Feb 26
తెల్ల బట్టలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. మరకలు పడితే పోగొట్టడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. వేరే కలర్స్ తో పోలిస్తే వైట్ డ్రైస్సులపైన చిన్న మరకున్నా కొట్టచ్చినట్లు కనబడతుంది. ఇంక దాన్ని వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో తెల్లబట్టలపై ఉన్న మొండి మరకలను సైతం దూరం చేయవచ్చు. అవెంటో చూడండి.
పూర్తి కథనం చదవండి03:31 PM (IST) Feb 26
ప్రభాస్ తో పేరుతో ఓ ఊరు ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది.? మన తెలుగు రాష్ట్రాల్లోనా? లేక మన దేశంలో మరెక్కడైనా నా? లేక వేరే దేశంలోనా..? నిజంగా షాక్ అయ్యే విషయం ఏంటంటే?
పూర్తి కథనం చదవండి03:29 PM (IST) Feb 26
Chhaava telugu: విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుందని సమాచారం.
పూర్తి కథనం చదవండి03:27 PM (IST) Feb 26
TVK Leader Vijay Politics : తమిళ స్టార్ హీరోో విజయ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఆయనను చూస్తుంటే జనసేనాని పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తున్నాడు. మరి ఏపీ రాజకీయాల్లో పవన్ లా తమిళనాట విజయ్ సక్సెస్ అవుతారా?
పూర్తి కథనం చదవండి
03:19 PM (IST) Feb 26
గత కొంతకాలంగా ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల ధరలు విపరీతంగా పెంచుతుండటంతో చాలామంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. BSNL కూడా తక్కువ ధరలో మంచి ఆఫర్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అయితే మీ ఏరియాలో BSNL టవర్ లేకపోతే నెట్‌వర్క్ సరిగ్గా ఉండదు. కాబట్టి దగ్గరలో టవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
పూర్తి కథనం చదవండి02:56 PM (IST) Feb 26
ఆహారం ఏదైనా సరే మితంగా తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్. ఇవి ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తినేవారు ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి02:54 PM (IST) Feb 26
ముందు నుంచి అనుకున్నదే జరిగింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రోజా.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా వస్తున్న వార్తలు నిజం అయ్యాయి. తాజాగా రోజా బుల్లితెరపైకి మళ్లీ వచ్చింది. ఇంతకీ రోజా చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి, జబర్థస్త్ లోకి ఎప్పుడు రీ ఎంట్రీ?
02:33 PM (IST) Feb 26
Jyothika Talk about gender discrimination : సూర్యని పెళ్లి చేసుకున్నందుకు వివక్ష ఎదుర్కొన్నానని జ్యోతిక చెప్పింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి02:31 PM (IST) Feb 26
మెడ చుట్టూ నల్లగా చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మెడపై నలుపును ఈజీగా పోగొట్టవచ్చు. అవెంటో చూసేయండి.
పూర్తి కథనం చదవండి02:14 PM (IST) Feb 26
జిమ్ కి వెళ్లకుండానే కేవలం ఆరు పనులు చేయడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గడమే కాకుండా.. బెల్లీ ఫ్యాట్ ని కూడా కరిగించేయవచ్చు. మరి.. అదెలాగో తెలుసుకుందామా...
01:49 PM (IST) Feb 26
దేశంలో రోజురోజుకీ డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. మారుమూల గ్రామాల్లో కూడా యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం ఇంటర్నెట్ ఛార్జీలు తగ్గడంతో యూపీఐ సేవలు పెరుగుతున్నాయి. యూపీఐలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ఎన్‌పీసీఐ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది..
01:43 PM (IST) Feb 26
Jayasudha: జయసుధతో రొమాన్స్ చేయడానికి స్టార్ హీరో ఇబ్బంది పడ్డాడా? బలవంతంగా ఇద్దరు ఎందుకు కలిసి నటించాల్సి వచ్చింది. అసలేం జరిగింది.
01:26 PM (IST) Feb 26
తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేదిశగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే రెండు జిల్లాల లబ్దిదారుల అకౌంట్స్ లో రూ.6 వేల చొప్పున వేసింది. ఇంతకూ ఈ పథకం ఏమిటి? అమలుచేసిన ఆ జిల్లాలేమిటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:23 PM (IST) Feb 26
అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఏనుగుల బీభత్సవం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడిలో 5గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కుంకీ ఏనుగుల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏనుగులు ఉండుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని అంటున్నారు. ఇంతకీ ఏంటీ కుంకీ ఏనుగులు.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
12:46 PM (IST) Feb 26
తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. రెగ్యులర్ గా తినడం వల్ల నోటి దుర్వాసన రాదు. అంతేకాదు.. చర్మం అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది.
12:31 PM (IST) Feb 26
`అమర్‌కలం` తర్వాత అజిత్‌తో కలిసి నటించని షాలిని, 26 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఆ కథేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:58 AM (IST) Feb 26
Sanam Teri Kasam Re-Release Box Office Collection: "సనమ్ తేరి కసమ్" సినిమా రీ-రిలీజ్‌లో ఎవరూ ఊహించని విధంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
పూర్తి కథనం చదవండి11:49 AM (IST) Feb 26
తమిళ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవం మహాబలిపురంలో ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు #GETOUT ను ట్రెండ్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి