SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇక ఈరోజు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు తలపడ్డాయి. వీటితో పాటు ఇతర ప్రధాన వార్తలకోసం ఇక్కడ చూడండి..
11:54 PM (IST) Feb 27
సీఎం యోగి మహాకుంభ్ ముగింపు సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు. సంగమంలో స్నానం చేసి పూజలు చేశారు. మహాకుంభ్‌ను విజయవంతం చేసిన వారిని సత్కరించారు.
పూర్తి కథనం చదవండి11:46 PM (IST) Feb 27
తమిళనాడు, కర్ణాటక సీఎంలు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. జనాభా నిష్పత్తి ప్రకారం దక్షిణ రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని భయపడుతున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి11:31 PM (IST) Feb 27
మహా కుంభ్ 2025: ఈ చారిత్రాత్మక వేడుకలో 63 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. మహా కుంభ్ 2025 యొక్క 10 ముఖ్య విషయాలు, అరుదైన ఖగోళ దృగ్విషయం, ప్రముఖుల భాగస్వామ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా చర్యల గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి11:11 PM (IST) Feb 27
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కోసం ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌ను తమ జట్టుతో కొనసాగుతారని డీసీ ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి10:56 PM (IST) Feb 27
Andhra Pradesh Rains : ఓవైపు ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ విభాగం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. శుక్రవారం ఏపీలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసా?
పూర్తి కథనం చదవండి
10:39 PM (IST) Feb 27
Champions Trophy 2025: రికీ పాంటింగ్ విరాట్ కోహ్లీ సెంచరీని మెచ్చుకుంటూ, అతను చూసిన బెస్ట్ వన్డే ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
పూర్తి కథనం చదవండి10:11 PM (IST) Feb 27
Cricket Umpires’ Salary: క్రికెట్ లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే, అంపైర్లు ఒక మ్యాచ్ కు ఎంత జీతం అందుకుంటారో తెలుసా? భారత్ లో అంపైర్ల వేతనం ఎంత?
09:57 PM (IST) Feb 27
సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోని టార్గెట్ చేయడం, సెటైర్లు వేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఫ్యాన్స్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోలని అభిమానులు పిచ్చిగా ప్రేమించడమే అందుకు కారణం.
పూర్తి కథనం చదవండి09:20 PM (IST) Feb 27
తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఓ విశేషమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉమెన్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడమే కాదు 70% సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనం అందిస్తున్నారు. అంటే ఈవి వాహనం ఎంతకు వస్తుందో తెలుసా? .
పూర్తి కథనం చదవండి08:42 PM (IST) Feb 27
ధనుష్ సినిమాలో విలన్‌గా చేసిన అరుణ్ విజయ్, ఇప్పుడు నయనతారకు విలన్‌గా చేయనున్నాడట.
పూర్తి కథనం చదవండి08:30 PM (IST) Feb 27
బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగే వరకు ఆయన చిత్రాల కథలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంపిక చేసేవారు. ఆయన ఫైనల్ చేసిన చిత్రాల్లోనే బాలయ్య నటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఎంపిక చేసిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ లెక్క తప్పింది.
పూర్తి కథనం చదవండి08:11 PM (IST) Feb 27
Champions Trophy 2025: ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ యంగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ విధ్వంసం కొనసాగింది. అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ తో అతను సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ రికార్డులను బద్దలు కొట్టాడు.
పూర్తి కథనం చదవండి07:26 PM (IST) Feb 27
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, సింగర్ ఇండియా మార్టినెజ్‌తో కలిసి మయామిలో జరిగిన ప్రీమియో లో న్యూస్ట్రో అవార్డ్స్‌లో రెచ్చిపోయాడు. స్టేజ్‌పైనే ముద్దు పెట్టుకునేంత పని చేయడంతో జనాలు షాక్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి07:26 PM (IST) Feb 27
సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అసభ్యకరమైన కంటెంట్ ఎక్కువగా సర్క్యూలేట్ అవుతోంది. అయితే ఈ కంటెంట్ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
07:01 PM (IST) Feb 27
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన 'సికందర్' టీజర్ వచ్చేసింది. యాక్షన్, డైలాగులతో టీజర్ అదిరిపోయింది.
పూర్తి కథనం చదవండి06:43 PM (IST) Feb 27
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వివాహం చర్చకు దారితీసింది. కానీ ప్రేమనే ముఖ్యమని సోనాక్షి అన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా ఇద్దరూ ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకున్నారు.
పూర్తి కథనం చదవండి06:29 PM (IST) Feb 27
టాలీవుడ్, బాలీవుడ్ లను అల్లాడించిన అందాల భామ , 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన స్టార్ హీరోయిన్, 5 ఏళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
06:27 PM (IST) Feb 27
కృతి సనన్ బాంద్రాలోని సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ కూడా ఉంటారు. దీని కోసం ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటో ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే.
పూర్తి కథనం చదవండి06:20 PM (IST) Feb 27
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్న హీరో. ఒక కొత్త దర్శకుడు చిరంజీవితో ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు.
పూర్తి కథనం చదవండి06:16 PM (IST) Feb 27
కొన్ని ఆహారాలు చెడిపోకుండా ఉండటానికి మనం వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని తిరిగి వేడి చేసి తింటుంటాం. లేదా పదే పదే వేడిచేసుకొని తింటాం. అలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్ అయితే అస్సలు వేడి చేయద్దని చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:09 PM (IST) Feb 27
ఐఐటీ మద్రాస్ 'ఆవిష్కర్ హైపర్‌లూప్' టీమ్ సరికొత్త ప్రయోగం చేస్తోంది. వీరి ప్రయత్నాలు ఫలించి హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే ఇక విమానం కంటే స్పీడుగా భూమిపైనే ప్రయాణించవచ్చు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఈ హైపర్ లూప్ లో కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఎలా సాధ్యమంటే..
06:07 PM (IST) Feb 27
BSNL: బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రోజుకు రూ.5 కంటే తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రీఛార్జ్ వ్యాలిడిటీ, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:06 PM (IST) Feb 27
బుధ, రాహువులు మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. వీటిలో వచ్చే మార్పులు పలు రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో యుతిగా చెబుతుంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగనున్నాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
05:52 PM (IST) Feb 27
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాకపోవడం ఆందోళనలను రేకెత్తిస్తోంది.
05:52 PM (IST) Feb 27
ప్రభాస్, మోహన్ బాబు మధ్య సరదా కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ప్రభాస్ ముక్కుతో టమాటాలు కోసాను అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
05:19 PM (IST) Feb 27
80, 90 దశకాల్లో హీరోయిన్లుగా వెలుగొందిన కొందరు నటీమణులు, ఆ తర్వాత అవకాశాలు లేక సీరియల్స్‌లో నటించారు. అలా మారిన 10 మంది గురించి చూద్దాం.
05:18 PM (IST) Feb 27
ట్యాబ్లెట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తయారీ మొదలు వాటి విక్రయం వరకు అన్నింటికి సంబంధించి ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తాయి ఇందులో భాగంగానే ట్యాబ్లెట్స్ వెనకాల ఒక రెడ్ కలర్ లైన్‌ను ముద్రిస్తారు. ఇంతకీ ఈ లైన్ అసలు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
05:00 PM (IST) Feb 27
Rajamouli Controversy: దర్శక ధీరుడు రాజమౌళి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. సినిమాల పరంగా రాజమౌళి అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అది పక్కన పెడితే తాజాగా రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఒక వ్యక్తి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తి కథనం చదవండి04:48 PM (IST) Feb 27
ఎక్కడో బెంగళూరులో బస్ కండెక్టర్ గా సాధారణ జీవితం గడిపిన శివాజీ రావ్ గైక్వాడ్.. ప్రస్తుతం ఇండయన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఎలా మారిపోయారు. ఈ స్టార్ డమ్ ఆయనకు ఎలా వచ్చింది?
పూర్తి కథనం చదవండి
04:05 PM (IST) Feb 27
ముఖ్యంగా చెవి పోగులు ధరించడం వల్ల మరింత లాభాలు ఉన్నాయట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మహిళలు చెవులకు బంగారం ఎందుకు ధరించాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా..
పూర్తి కథనం చదవండి03:48 PM (IST) Feb 27
ఫుడ్ తినడం ఈజీ. కానీ వంట చేయడం చాలా కష్టం. మామూలుగానే వంట గదిలో చాలా వేడిగా ఉంటుంది. అందులోనూ వేసవికాలం అయితే ఇక చెప్పనవసరం లేదు. చెమటలు కక్కుతూ వంట చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎండకాలంలో వంట చేసేటప్పుడు కిచెన్ చల్లగా ఉండటానికి కొన్ని చిట్కాలు మీకోసం. చూసేయండి.
పూర్తి కథనం చదవండి03:23 PM (IST) Feb 27
టాలీవుడ్ సోగ్గాడు, అందగాడు, లేడీఫాలోయింగ్ ఉన్న హీరో శోభన్ బాబు. హీరోయిన్లలో కూడా రొమాంటికి ఇమేజ్ ఉన్న ఈ క్రేజీ హీరో.. అత్తా అని ఓ హీరోయిన్ ను ముద్దుగా పిలుస్తారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
03:09 PM (IST) Feb 27
రోజూ కాసేపు వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే కాసేపు వాకింగ్ చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మరీ ముఖ్యంగా 45 దాటిన వారిపై వాకింగ్ మంచి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.
పూర్తి కథనం చదవండి03:08 PM (IST) Feb 27
చిన్నతనం నుంచే వారికి కొన్ని విషయాలు నేర్పించాలట. మరి, కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
03:00 PM (IST) Feb 27
ప్రతీ రోజూ మనం ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రకటన సంస్థలు రకరకాల యాడ్స్‌ను రూపొందిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యాడ్స్ విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా ఓ ప్రకటన ఇలాగే విమర్శలను ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏంటా యాడ్ అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
02:38 PM (IST) Feb 27
పోసాని కృష్ణ మురళి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా ఏపీ పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి02:37 PM (IST) Feb 27
Kayadu Lohar: తమిళంలో రూపొందిన `డ్రాగన్` సినిమాతో సంచలనంగా మారింది కయాదు లోహర్. ఇప్పుడు ఆమె వైరల్ అవుతుంది. మరి ఇంతకి ఈ కయాదు లోహర్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూస్తే.
01:53 PM (IST) Feb 27
ఇండియన్ స్టార్ సింగర్ కే.జే. ఏసుదాస్‌కి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు ఏసుదాసు తనయుడు విజయ్ ఏసుదాస్. ఇంతకీ వారు ఏం చెప్పారంటే?
పూర్తి కథనం చదవండి01:48 PM (IST) Feb 27
అంతర్జాతీయ క్రికెట్ లో రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ బిసిసిఐ. కేవలం బోర్డు మాత్రమే కాదు భారత క్రికెటర్లు కూడా బాగా రిచ్. పాకిస్థాన్ టాప్ 5 క్రికెటర్ల ఆస్తులను కలిపినా ఒక్క కోహ్లీ సంపాదించినదాంతో సరితూగదట... కోహ్లీ సంపాదన ఎంత? ఆ టాప్ 5 పాక్ క్రికెటర్లు ఎవరు? వారి సంపాదన ఎంత? తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:11 PM (IST) Feb 27
పిల్లలు తెలివిగా పుట్టాలి అంటే కడుపుతో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తినాలట. మరి, ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...