MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నీ భర్త కంటే విజయ్, ప్రదీప్ చాలా బెటర్.. నెటిజన్ సెటైర్ కి కూల్ గా నోరు మూయించిన జ్యోతిక 

నీ భర్త కంటే విజయ్, ప్రదీప్ చాలా బెటర్.. నెటిజన్ సెటైర్ కి కూల్ గా నోరు మూయించిన జ్యోతిక 

సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోని టార్గెట్ చేయడం, సెటైర్లు వేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఫ్యాన్స్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోలని అభిమానులు పిచ్చిగా ప్రేమించడమే అందుకు కారణం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 27 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోని టార్గెట్ చేయడం, సెటైర్లు వేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఫ్యాన్స్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోలని అభిమానులు పిచ్చిగా ప్రేమించడమే అందుకు కారణం. అయితే తాజాగా కొందరు నెటిజన్లు హీరో సూర్యని టార్గెట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Jyothika

Jyothika

సూర్య ఎలాంటి వివాదాల్లో తల దూర్చకుండా తన పని తాను చేసుకుని వెళ్లే మనిషి. సినిమా కోసం సూర్య 100 శాతం డెడికేషన్ ప్రదర్శిస్తాడు. కంగువ చిత్రం కోసం సూర్య ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డాడు. కానీ ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సూర్య కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. నెటిజన్లు కొందరు సూర్యపై నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టారు. సూర్యని మాత్రమే కాదు ఆయన సతీమణి జ్యోతికని కూడా వివాదంలోకి లాగారు. 

34
Jyothika

Jyothika

జ్యోతిక సోషల్ మీడియా అకౌంట్ లో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. నీ భర్త కంటే దళపతి విజయ్ చాలా బెటర్ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ నీ భర్త కంటే యువ హీరో ప్రదీప్ రంగనాధ్ చాలా బాగా నటిస్తాడు అని పేర్కొన్నాడు. మరికొందరు సూర్య, కార్తీ ల కంటే విజయ్ మంచి నటుడు అని కామెంట్స్ చేశారు. సూర్య, కార్తీ లని ప్రదీప్ రంగనాథ్ లవ్ టుడే, డ్రాగన్ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు తెచ్చి చూపించమను అని కొందరు సవాల్ చేశారు. 

44
Jyothika

Jyothika

వీరి కామెంట్స్ కి జ్యోతిక కూల్ గా స్పందిస్తూ అందరి నోర్లు మూయించింది. అవునా నిజమా ? అని రిప్లై ఇచ్చిన జ్యోతిక స్మైలీ ఎమోజిలు పోస్ట్ చేసింది. ఇలాంటి కామెంట్స్ ని ఆకతాయిలు నిత్యం చేస్తూనే ఉంటారు. వారికి జ్యోతిక రిప్లై ఇవ్వడం ఏంటి అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ తర్వాత జ్యోతిక తన రిప్లై ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved