MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Gold : బంగారం ఆభరణం కాదా..? చెవి దిద్దులు పెట్టుకోవడం అంత మంచిదా?

Gold : బంగారం ఆభరణం కాదా..? చెవి దిద్దులు పెట్టుకోవడం అంత మంచిదా?

ముఖ్యంగా చెవి పోగులు ధరించడం వల్ల మరింత లాభాలు ఉన్నాయట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మహిళలు చెవులకు బంగారం ఎందుకు ధరించాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gold

Gold

మహిళలకు బంగారం మీద చాలా మక్కువ ఎక్కువ ఉంటుంది.చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తే.. మహిళలు మాత్రం ఆభరణంగా చూస్తారు. ఎన్ని రకాల నగలు ఉన్నా, ఇంకా కొనుక్కోవాలనే అనుకుంటారు. అయితే.. బంగారం ధరించడం వల్ల స్త్రీలకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అందులోనూ ముఖ్యంగా చెవి పోగులు ధరించడం వల్ల మరింత లాభాలు ఉన్నాయట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మహిళలు చెవులకు బంగారం ఎందుకు ధరించాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Gold

Gold

బుధ గ్రహం అనుకూలంగా మారుతుంది..

జ్యోతిష్యం ప్రకారం, మహిళలు చెవులకు  బంగారు దుద్దులు పెట్టుకుంటే జాతకుడి జాతకంలో బుధ గ్రహం బలంగా ఉంటుంది. చెవుడు, నొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. చాలా రకాల నొప్పులు ధరిచేరకుండా ఉంటాయట.

బుద్ధిని పెంచుతుంది

చెవులకు  బంగారు దుద్దులు పెట్టుకుంటే బుద్ధి వికాసం జరుగుతుంది, శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 

34
Gold

Gold

నెగెటివిటీని దూరం చేస్తుంది

బంగారం పాజిటివిటీని ఆకర్షిస్తుంది. మీ మనసులో నెగెటివ్ ఆలోచనలు వస్తుంటే బంగారు దుద్దులు పెట్టుకోండి. దీనివల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది. నెగిటివిటీ తగ్గి, పాజిటివిటీ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటుంది.

కంటి చూపును పెంచుతుంది

నిజమే, మీరు నమ్మకపోవచ్చు. కానీ. బంగారు దుద్దులు పెట్టుకుంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని.. బంగారు దుద్దులు పెట్టుకున్న వారందరికీ కంటిచూపు సమస్య రాదు అని చెప్పలేం. కొంత తీసుకునే ఆహారంలో కూడా ఉంటుంది. కొంత మేరకు మాత్రం.. కంటిని చూపును మెరుగుపరచడంలో ఈ బంగారు చెవి పోగులు సహాయం చేస్తాయి.

44
Gold

Gold

జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చెవులకు బంగారు దుద్దులు పెట్టుకుంటే జాతకంలో గురు గ్రహం బలపడుతుంది. గురుడి దయ వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది

బంగారం మన మెంటల్ లెవెల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే బంగారు దుద్దులు పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, స్ట్రెస్ తగ్గుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Recommended image2
Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి
Recommended image3
Gold chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్..నక్లెస్ అవసరమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved