MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather : రేపు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షసూచన... అక్కడయితే భారీ వానలు పడతాయని హెచ్చరిక

Weather : రేపు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షసూచన... అక్కడయితే భారీ వానలు పడతాయని హెచ్చరిక

Andhra Pradesh Rains : ఓవైపు ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ విభాగం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. శుక్రవారం ఏపీలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసా?   

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 27 2025, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather

Andhra Pradesh Weather : ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 28న అంటే రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం రాయలసీమలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అకాల వర్షసూచన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలా వర్షాలు కురిసే ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని తెలిపారు. ఇక మిగతాప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని ... సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షం కారణంగా ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Tamilnadu Rains

Tamilnadu Rains

ఇక తమిళనాడులోని కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో చెన్నై వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. తూర్పు గాలుల వేగంలో మార్పులకు గురికావడంతో కోస్తా తమిళనాడులోని కొన్ని చోట్ల, తమిళనాడులోని ఒకటి రెండు చోట్ల, పుదుచ్చేరి, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

రేపు కోస్తా తమిళనాడులోని చాలా చోట్ల, కొన్ని ఇతరప్రాంతాల్లో, పుదుచ్చేరి, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగై, తంజావూరు, మధురై జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది..

34
Heavy Rains in Tamilnadu

Heavy Rains in Tamilnadu

అయితే మార్చి 1న దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల, ఉత్తర తమిళనాడులోని కొన్ని చోట్ల, పుదుచ్చేరి, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

44
Weather Update

Weather Update

మార్చి 2న దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల, ఉత్తర తమిళనాడులోని ఒకటి రెండు చోట్ల, పుదుచ్చేరి, కారైకల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 3న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
Recommended image2
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుపాను.. డేంజర్ జోన్‌లో ఏపీ, తెలంగాణ.. కుండపోత వర్షాలపై హైఅలర్ట్
Recommended image3
School Holidays : ఇక మురసు తుపాను బీభత్సమే.. మంగళవారం ఈ ఏడు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved