ఏసుదాసు ఆరోగ్యంపై కొడుకు విజయ్ ఏసుదాస్ క్లారిటీ, ఆయనకు ఏమయ్యింది?
ఇండియన్ స్టార్ సింగర్ కే.జే. ఏసుదాస్‌కి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు ఏసుదాసు తనయుడు విజయ్ ఏసుదాస్. ఇంతకీ వారు ఏం చెప్పారంటే?

KJ Yesudas
కేరళకి చెందిన, ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ కే.జే. ఏసుదాస్. ఆయనకి 85 ఏళ్లు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ కలిగి ఉన్న ఏసుదాస్ మలయాళంతో పాటు, 10కి పైగా భాషల్లో 50,000 పాటలు పాడారు. 5 జనరేషన్ల యాక్టర్స్‌కి పాటలు పాడిన క్రెడిట్ ఆయనకుంది.
Also Read: నాగార్జున కు నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ?
KJ Yesudas
అలాగే తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన కీరవాణి, కోటి, దేవిశ్రీ, తమిళంలో ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, దేవా, ఏ.ఆర్.రెహమాన్,లాంటి 30 మందితో పనిచేశారు. తెలుగు, తమిళంలో 15 వందలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన ప్రతీ పాట సూపర్ హిట్ అయ్యింది.
Also Read: 20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?
KJ Yesudas
అయితే రీసెంట్ గా ఆయన గురించి వచ్చిన న్యూస్, సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఏసుదాస్‌కి సడెన్‌గా హెల్త్ బాగాలేదని, అందుకే హాస్పిటల్‌లో జాయిన్ చేశారని, బ్లడ్ సెల్స్ ప్రాబ్లమ్ గురించి డాక్టర్స్ ట్రీట్‌మెంట్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఈ న్యూస్‌ని ఆయన కొడుకు విజయ్ ఏసుదాస్ ఖండించారు. ఇది రూమర్ అని చెప్పారు.
Also Read:సౌందర్య చివరిగా నటించి, నిర్మించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
KJ Yesudas
అలాగే PRO టీమ్ కూడా చెప్పిన దాంట్లో, "ప్లేబ్యాక్ సింగర్ కే.జే. ఏసుదాస్ బాగానే ఉన్నారు. అమెరికాలో ఉన్న ఏసుదాస్‌కి హెల్త్ బాగాలేదని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది. దాంట్లో నిజం లేదు, ఆయన ఫుల్ హెల్తీగా ఉన్నారు. మంచి ఆరోగ్యంతో ఉన్నారు అని ఆయన అసిస్టెంట్ సేతు ఇయాల్ చెప్పారు. ఆయన బాగానే ఉన్నారు అని ప్రజలకి చెప్పమని ఆయన అడిగారు అని చెప్పారు.
Also Read:ఒక్క సినిమా థియేటర్ కూడా లేని వింత దేశం ? సినిమాలు చూస్తే నేరంగా భావించే కంట్రీ ఎక్కడుంది?