ఎన్టీఆర్ వర్ధంతి రోజున.. ఆర్జీవీ సంచలన ప్రకటన !

By Udayavani DhuliFirst Published Jan 18, 2019, 9:46 AM IST
Highlights

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటలను, నటీనటుల ఫోటోలను విడుదల చేసిన వర్మ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని సంచలన ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నాడు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటలను, నటీనటుల ఫోటోలను విడుదల చేసిన వర్మ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని సంచలన ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నాడు.

దీనికి సంబంధించి ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''రామారావు గారు చనిపోయిన జనవరి 18న.. సాయంత్రం 5 గంటలకు మా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ జీవం పోసుకోబోతుంది'' అంటూ సంచలన ట్వీట్ చేశాడు.

దీంతో అసలు ఆర్జీవీ ఏం ప్రకటన చేయబోతున్నారు..? సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ వదులుతారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో మీ ప్రకటన కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.

క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు వర్మ. అన్నగారికి తను తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కచ్చితంగా నచ్చుతుందని  ప్రకటించారు.  

 

Lakshmi’s NTR will come alive on the death anniversary of NTR.. jan 18 th 5 PM pic.twitter.com/8oLZ62UVIW

— Ram Gopal Varma (@RGVzoomin)

ఇవి కూడా చదవండి..

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

click me!