బిచ్చగాడికి బయటి బాణీలు కావాలట!

Published : Jan 17, 2019, 07:52 PM IST
బిచ్చగాడికి బయటి బాణీలు కావాలట!

సారాంశం

కోలీవుడ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ మొదటిసారి తన సినిమాకు మరో సంగీత దర్శ/కుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బాణీలను కావాలనుకోవడం విశేషం. 

కోలీవుడ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ మొదటిసారి తన సినిమాకు మరో సంగీత దర్శ/కుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బాణీలను కావాలనుకోవడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ గా క్లిక్ అయినా విజయ్ ఆంటోని హీరోగా నిలదొక్కుకోవడానికి మంచి మంచి సినిమాలను వదులుతున్నాడు. 

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన విజయ్ అంతకుముందు మహాత్మ - దరువు సినిమాలకు సంగీతం అందించాడు. ఇకపోతే రీసెంట్ గా తమిళరసన్ అనే సినిమాను మొదలుపెట్టిన విజయ్ ఆ సినిమాకు ఇళయరాజాను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేసుకున్నాడు. ప్రతిసారి తన సినిమాలకు తానే  మ్యూజిక్ అందించే ఈ బిచ్చగాడు హీరో మొదటిసారి బయటి బాణీలు కావాలంటూ  వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. 

ఇక బిచ్చగాడు సినిమా అనంతరం చాలా సినిమాలు చేసిన విజయ్ అనుకున్నంత స్థాయిలో హిట్టందుకోలేదు. కొత్త కథలను తీసుకువచ్చే యువ దర్శకులకు విజయ్ సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే అవకాశాలు ఇస్తూ తను హీరోగా నటిస్తున్నాడు.   

PREV
click me!

Recommended Stories

Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?