అన్నగారు బాలయ్యని పూనారు.. పరుచూరి కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Jan 3, 2019, 9:45 AM IST
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో నందమూరి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం సరైనదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటున్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో నందమూరి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం సరైనదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్యని చూస్తుంటే అన్నగారు పూనినట్లు అనిపిస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పరుచూరి పలుకులు కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణ ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలనుకోవడం మంచి విషయమని, ఒకే భాగంలో సినిమా తీసుంటే ప్రేక్షకులకు అసంతృప్తి కలిగేదని.. ఇప్పుడు రెండు భాగాలుగా ఐదు గంటల్లో ఈ సినిమాలో మనకు తెలియని ఎన్ని విషయాలను చూడబోతున్నామని అన్నారు.

సినిమా రెండు టైటిల్స్ కూడా కూడా బాగున్నాయని అన్నారు. తనను తాను ఆవిష్కరించుకోవడానికి అన్నగారు బాలయ్యను పూనారని అనిపిస్తోందని పరుచూరి చెప్పుకొచ్చారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9న,  'మహానాయకుడు' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

click me!