చరణ్ కోసం అలియా.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ తార!

By Udaya DFirst Published Feb 9, 2019, 1:48 PM IST
Highlights

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందో.. అప్పటినుండి సినిమాకు సంబంధించి చాలా గాసిప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందో.. అప్పటినుండి సినిమాకు సంబంధించి చాలా గాసిప్పులు వినిపిస్తూనే ఉన్నాయి.

1940, 2020 ఇలా రెండు కాలాలకు చెందిన కథ అని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా, ఎన్టీఆర్ గజదొంగగా కనిపిస్తాడని అన్నారు. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని రాజమౌళి చెబితే గానీ స్పష్టత రాదు. పీరియాడికల్  డ్రామాగా అయితే సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఇప్పటివరకు హీరోయిన్లను ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ అలియా భట్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె ఫైనల్ అయితే చరణ్ పక్కన హీరోయిన్ గా ఫిక్స్ చేయనున్నారు.

ఇక ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకురానున్నారు. ఎందుకంటే కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన విదేశీ అమ్మాయి కనిపిస్తుందట. సో.. ఫారిన్ అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఇవి కూడా చదవండి..

అఫర్ ఇస్తే వద్దంటానా?.. RRRలో నటిస్తున్నా!

'RRR' రికార్డ్.. రూ.132 కోట్ల డీల్!

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

click me!