ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.
గత నెల 31వ తేదీన నందిగామకు సమీపంలోని కీసర వద్ద జయరామ్ కారులో మృతదేహన్ని ఏపీ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీల కారణంగానే రాకేష్ రెడ్డి జయరామ్‌ను హత్య చేసినట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ మంగళవారం నాడు ప్రకటించారు.
ఇదిలా ఉంటే జయరామ్ భార్య పద్మశ్రీ మంగళవారం రాత్రి హైద్రాబాద్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో ఏపీ పోలీసులు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.
జయరామ్ హత్య జరిగిన ప్రదేశం హైద్రాబాద్‌లో జరిగినందున ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. ఇదిలా ఉండగా పద్మశ్రీ ఫిర్యాదు నేపథ్యంలో ఈ కేసు విచారణ విషయమై జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ నిపుణుల సలహాను తీసుకొంటున్నారు.
సంబంధిత వార్తలు
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
జయరామ్ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్
జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే
19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య
జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్
జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...
జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్
జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి
రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?