వాస్తు శాస్త్రంలో కిచెన్‌కి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం కిచెన్‌లో ఈ 3 వస్తువులను తిరగేసి పెట్టకూడదు. అలా చేస్త నష్టం జరుగుతుంది.
మనం రాత్రి పడుకునే ముందు కొన్ని వస్తువులను దిండు కింద పెట్టుకొని పడుకుంటే చాలు. చాలా మేలు జరుగుతుంది. శ్రేయస్సు పెరుగుతుంది.
Vastu Tips for Money: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో పెట్టాలి. అలాంటిదే ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోవడం. ఇంట్లో నెమలి పింఛం పెడితే డబ్బు సమస్య తీరుతుందో లేదో ఇక్కడ తెలుసుకుందాం రండి.
రాత్రిళ్ళు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండొచ్చు. వాటిని వెంటనే సరి చేయండి. నిద్రలేమికి ఇవీ వాస్తు చిట్కాలు
బెడ్రూమ్ లో హాయిగా నిద్ర పట్టాలి అంటే.. కచ్చితంగా కొన్ని వాస్తు మార్పులు చేసుకోవాల్సిందేనట. మరి, ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం..,
మీరు మంచం చుట్టూ వస్తువులను సరిగ్గా ఉంచకపోతే, ఇంట్లోని వ్యక్తులలో టెన్షన్ పెరుగుతుందని , దాని దుష్ప్రభావాలు మీ జీవితంలో కనిపించడం ప్రారంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చెట్లు, మొక్కలకు సరైన దిశ వాస్తు శాస్త్రంలో సూచించారు. తద్వారా ఇది ఆనందం , శ్రేయస్సును కలిగిస్తుంది. వాటిలో కరివేపాకు మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కలను నాటడం శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం మీరు మీ ఇంట్లో ఒక జత చేపలను ఉంచినట్లయితే, అది మీకు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుందని మరియు మీరు మీ ఉద్యోగం , వ్యాపారంలో పురోగతిని సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
శాస్త్రాల ప్రకారం, చీపురు ఇంట్లో బయటి సభ్యులెవరూ చూడలేని ప్రదేశంలో ఉంచాలి. దీంతో, చాలా మంది చీపిరిను మంచం కింద ఉంచొచ్చుకదా అనుకుంటారు. కానీ, ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం, ఇది మీ ఇంట్లో శ్రేయస్సును కొనసాగించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని రుణ విముక్తులను చేస్తుంది. కాబట్టి, ఇంట్లో తప్పకుండా మనీ ప్లాంట్‌ని పెంచుకోండి.