బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. మనకు అదృష్టాన్ని పంచడంలోనూ సహాయం చేస్తుంది. మరి, అదెలాగో తెలుసుకుందామా..
వాస్తు ప్రకారం తలుపు వెనక దుస్తులు వేలాడదీయడం శుభప్రదంగా పరిగణించరు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.
వాస్తు దోషాలు పోగొట్టడానికి ఉప్పును ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
మనలో చాలా మంది అప్పుల బాధతో, డబ్బుల సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు. ఆ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి.
మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండటం లేదు అంటే.. కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. మరి, అవేంటో చూద్దామా..
మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఈ శాస్త్రాన్ని కరెక్టుగా ఫాలో అయితే అపజయాలే ఉండవని చాలామంది నమ్ముతారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్నిరకాల మొక్కలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదట. అవెంటో తెలుసుకోండి
Tulsi Plant Vastu Tips: పవిత్రమైన తులసి మొక్క ఇంటికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే అసలు తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలో మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కులో తులసి మొక్క పెంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలామంది నిద్రపోయేటప్పుడు బెడ్ పక్కన ఫోన్, వాటర్ బాటిల్, మెడిసిన్ లాంటివి పెట్టుకొని పడుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులు పెట్టుకోవడం ఎంతమాత్రం మంచిది కాదట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై 4 వస్తువులు ఎప్పుడూ ఉంచకూడదు. వీటి ప్రభావం వల్ల ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
సంపదను ఎవరు కోరుకోరు చెప్పండి. ఎవరైనా సరే ఇంట్లో ఎప్పటికీ డబ్బుల కొరత రావద్దనుకుంటారు. మరి అలా ఎప్పుడు ఇళ్లు డబ్బులతో కళకళలాడాలంటే ఈ వాస్తు టిప్స్ పాటిస్తే చాలట. మరి అవెంటో చూసేయండి.