Vastu Tips: ఉప్పు తో ఏం చేస్తే సంపద  పెరుగుతుందో తెలుసా?

Astrology

Vastu Tips: ఉప్పు తో ఏం చేస్తే సంపద పెరుగుతుందో తెలుసా?

Image credits: Getty
<p>వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ దిక్కులో ఉప్పు పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.</p>

ఉప్పు ఏ దిక్కులో ఉండాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ దిక్కులో ఉప్పు పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Image credits: Getty
<p>ఇంటి దక్షిణ దిక్కులో ఉప్పు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది, అప్పులు పెరుగుతాయి.</p>

దక్షిణం దిక్కు

ఇంటి దక్షిణ దిక్కులో ఉప్పు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది, అప్పులు పెరుగుతాయి.

Image credits: pexels
<p>గుప్పెడు ఉప్పు, ఆవాలు కలిపి ఇంటి చుట్టూ వేస్తే దిష్టి పోతుంది. అంతేకాదు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.</p>

ఉప్పు, ఆవాలు

గుప్పెడు ఉప్పు, ఆవాలు కలిపి ఇంటి చుట్టూ వేస్తే దిష్టి పోతుంది. అంతేకాదు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Image credits: Getty

ఉప్పు దానం

వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంత్రం పూట ఉప్పు దానం చేస్తే ఇంట్లో అప్పులు పెరుగుతాయి.

Image credits: Getty

వాస్తు దోషాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, రోజూ ఉప్పు నీళ్లతో ఇల్లు తుడిస్తే వాస్తు దోషాలు పోతాయి.

Image credits: Getty

డబ్బులు పెరగాలంటే

ఎర్రటి గుడ్డలో ఉప్పు వేసి, దాన్ని కిచెన్‌లో ఎవరికీ కనిపించకుండా పెడితే డబ్బులు పెరుగుతాయి.

Image credits: Getty

Moles on the body: ఆడవాళ్లకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎంత అదృష్టమో!

Astrology: ఆడవాళ్లు సాయంత్రం పూట ఈ 5 పనులు చేస్తే అరిష్టమే!

కొత్త బట్టలను ఏ రోజు కొంటే మంచిది?

Astrology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భార్యగా వస్తే ఎంత లక్కీనో?