వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తగ్గుతాయట. ముఖ్యంగా పడక గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట.
వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం.. పొరపాటున కూడా కొందరు దేవుళ్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజించకూడదట. మరి, ఏ దేవుళ్లను పెట్టుకుంటే.. మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందో తెలుసుకుందామా..
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టకూడదట. ఎందుకు పెట్టద్దో ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టుకోకూడదట. మరి, ఎలాంటివి పెట్టకూడదో తెలుసుకుందామా..
ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటి ప్రకారమే వారు నడుచుకుంటారు. శాస్త్రాలను ఫాలో అవుతూ ఉంటారు. ఏదైనా శాస్త్ర ప్రకారం చేస్తే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని గట్టిగా నమ్ముతారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో మానవ జీవితాల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాస్తు ప్రకారం పెళ్లైన కూతురికి 3 వస్తువులను అస్సలు బహుమతిగా ఇవ్వకూడదట. అవెంటో? ఎందుకో? ఇక్కడ చూద్దాం.
వాస్తు ప్రకారం నడుచుకుంటే ఇంట్లో ఏ సమస్యలు ఉండవని చాలామంది నమ్ముతారు. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఎప్పుడూ ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలు తప్పకుండా పాటించాలి అంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో, విగ్రహం ఉంచితే సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో ఏ దిశలో పెట్టాలి? ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఈ నాలుగు చోట్ల దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట.
వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. దాని ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం కిచెన్ స్లాబ్‌పై చపాతీ చేయడం మంచిదో.. కాదో ఇక్కడ తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మొబైల్లో కొన్ని రకాల వాల్పేపర్లు పెడితే మీ జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుందట. ఎలాంటి వాల్‌పేపర్ పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.