వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల పర్యావరణం బాగుంటుంది. లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. అంటే.. వారి ఇంట డబ్బుకి కొదవే ఉండదు. ఇంట్లో ఏ మొక్కలను నాటితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందో, డబ్బుకు లోటు ఉండదో ఓసారి చూద్దాం...
చాలా సార్లు ఒక వ్యక్తి కష్టపడి పని చేసినా మంచి ఫలితాలు పొందలేడు. అటువంటి పరిస్థితిలో, ఫెంగ్ షుయ్పై ఈ చిట్కాలు ఉపయోగపడతాయి. ఈ వస్తువులు ఇంట్లో ఉంచితే లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుంది.
ఇంట్లో వాస్తు సరిగా లేకుంటే ఏదో ఒక సమస్య వస్తుంది. వాస్తు అంటే కేవలం ఇంటి గోడలు మార్చడం, పైకప్పు మార్చడం కాదు. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరిధిలోకి వస్తుంది.
ఐదు నిమిషాల పాటు రెండు చేతులతో ఉదయిస్తున్న సూర్యుని గురించి ధ్యానం చేయండి. క్రమం తప్పకుండా 'ఆదిత్య హృదయ స్తోత్రం' పఠించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని త్వరగా పెంచుతుంది. తద్వారా మీరు మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
నిత్యం దంపతుల మధ్య ఏదో ఒక చిరాకు, గొడవలు, మనస్పర్థలు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ.. మనం కోరుకోకున్నా కూడా చాలా మంది దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రావడానికి.. మన ఇంటి వాస్తు దోషం కూడా కారణమయ్యే అవకాశం ఉందట.
ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది. అంతేకాదు.. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా ఉంటాయి. మరి ఆ పాజిటివిటీని ఎలా పెంచుుకోవాలి అంటే.. వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలట. మరి ఆ మార్పులేంటో ఓసారి చూసేద్దాం..
అన్ని మొక్కలు మనం అనుకున్నట్లుగా పాజిటివిటీని పెంచవట. కొన్ని మొక్కలు నెగిటివిటీని కూడా తెస్తాయట. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో లక్ష్మీ దేవి తిరగాలి అంటే... వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ముఖ్యంగా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది.
కాబట్టి, ఇంటి భద్రతను మెరుగుపరచడానికి, దొంగతనాన్ని నివారించడానికి ఈ వాస్తు నియమాలను అనుసరించండి.
మీ పడకగదికి నిర్మాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి