ప్రతి ఒక్కరి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే డబ్బుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే.. జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ తప్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Vastu Tips for Office Bag: ప్రతి ఒక్కరికి తమ కెరీర్ లో సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ, అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆఫీస్ బ్యాగ్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల పురోగతికి ఆటంకం కలుగుతుందట. ఇంతకీ ఆ వస్తువులేంటీ ?
Vastu Tips: ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే.. వంటింట్లో ఉంచే ప్రతి వస్తువు విషయంలో జాగ్రత్త వహించాలి. వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు మన ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయట.
హిందూ సంప్రదాయం ప్రకారం.. కర్పూరం లేకుండా ఏ పూజా పూర్తికాదు. జ్యోతిష్యం ప్రకారం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. మరి కర్పూరంతో ఏం చేస్తే ఇంట్లో సమస్యలు దూరమవుతాయో ఇక్కడ చూద్దాం.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాన్ని ఎక్కడ పెట్టాలనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా పాటిస్తేనే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, అభివృద్ధి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అద్దాన్ని ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదో ఇక్కడ చూద్దాం.
హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది నమ్ముతారు. కొన్నిచోట్ల భోజనం చేయడం వల్ల పేదరికం తప్పదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఎక్కడ భోజనం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
Vastu Tips: హిందూవులు వాస్తు శాస్త్రాన్ని ప్రాముఖ్యత ఇస్తారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేపట్టినా వాస్తుశాస్త్ర నియమాలను పాటిస్తారు. అలాంటి వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉండాలనే విషయం తెలుసుకుందాం. .
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని ప్రత్యేక మొక్కలు పెట్టడం వల్ల శ్రేయస్సు, అదృష్టం, సానుకూల శక్తులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips for Rose Plant: మన జీవితంలో చెట్లు, మొక్కలు, పువ్వులతో ప్రత్యేక అనుభవం ఉంటుంది. వీటిి వల్ల అందం, ఆహ్లాదమే కాదు పాజిటివ్ ఎనర్జీని కూడా జనరేట్ అవుతుంది. మరీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు రోజా మొక్క నాటవచ్చా వద్దా అనేది తెలుసుకుందాం..
Vastu Tips for Money: ప్రతి ఒక్కరూ డబ్బు పొదుపు చేసి, ఆర్థికంగా బాగా సెట్ కావాలని భావిస్తారు. కానీ, ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులతో జేబులు ఖాళీ అవుతుంటాయి. ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలవడం లేదని బాధపడకుండా.. ఈ వాస్తు నియమాలను పాటించండి.