Vastu: గులాబీ మొక్కతో లక్ష్మి దేవి అనుగ్రహం.. ఇంట్లో ఏ దిశలో నాటాలి?
astrology Jun 18 2025
Author: Rajesh K Image Credits:Instagram
Telugu
ఇంటి గులాబీ నాటవచ్చా?
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గులాబీ మొక్క నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది, ప్రతికూల శక్తిని తరిమికొడుతుందని భావిస్తారు.
Image credits: Instagram
Telugu
లక్ష్మీ దేవి అనుగ్రహం
గులాబీని లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్కగా భావిస్తారు. కాబట్టి, గులాబీ మొక్కను ఇంటి ముందు నాటితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు.
Image credits: Instagram
Telugu
ఏ దిశలో నాటవచ్చు?
వాస్తు ప్రకారం.. గులాబీని ఇంటి బయట ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటవచ్చు. గులాబీలు నాటడం వల్ల డబ్బు కొరత ఉండదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి.
Image credits: Instagram
Telugu
సానుకూల ప్రభావం
ఇంటి ప్రధాన ద్వారం ముందు గులాబీ మొక్కను నాటితే.. ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
Image credits: Instagram
Telugu
ఈ తప్పు చేయొద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం.. గులాబీ మొక్కను ఇంటి లోపల ఎప్పుడూ ఉంచకూడదు. అలా చేస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తి జనరేట్ అవుతుంది.
Image credits: Instagram
Telugu
ఏ రంగు గులాబీ నాటాలి?
ఇంట్లో గులాబీ మొక్క నాటితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే.. అన్ని రకాల సమస్యలు దూరమై, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
Image credits: Instagram
Telugu
ఏ దిశలో పెట్టకూడదు?
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద, ముఖ్యంగా నైరుతి దిశలో గులాబీ మొక్కను నాటడం మంచిది కాదు. ఈ దిశలో రోజా మొక్కను పెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు.