మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన `పోకిరి` సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు పవన్ దాన్ని బీట్ చేశారు. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. `తమ్ముడు` కుమ్ముతున్నాడు.
పవన్ కళ్యాణ్ కి పెద్ద భయం పట్టుకుంది. తాజా పరిణామాలతో ఆయన షాక్ తిన్నారు. ఏకంగా సినిమాలు మానేసే అవకాశం కూడా కలదు. ఇంతకీ ఏం జరిగిదంటే...
కమ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగైదు చిత్రాలకు కమిటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు నిర్మాతల వద్ద కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం చిత్రాలు సెట్స్ పైకి వెళ్లకపోవడంతో నిర్మాతలు అడ్వాన్స్ వెనక్కి అడుగుతున్నారట.
పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రాల షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తారో తెలియడం లేదు. భీమ్లా నాయక్ విడుదల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో సినిమాపై ఫోకస్ పెట్టలేదు. రాజకీయంగా బిజీ అయిన పవన్ హరి హర వీరమల్లు, వినోదయ సిత్తం షూటింగ్ షురూ చేసి ఆపేశారు.
పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ ల్యాండ్ లో ఖరీదైన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్న ఇంటిని కూల్చేసి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారన్న వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యం బాగా లేదని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
పవన్ కన్ఫ్యూజ్ అవుతూ దర్శక నిర్మాతలను కష్టాల్లోకి లోకి నెట్టేస్తున్నారనిపిస్తుంది. ఆయన తికమక నిర్ణయాలతో కొందరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ముగ్గురు డైరెక్టర్స్ పవన్ రాజకీయాలకు బలికానున్నారనేది టాలీవుడ్ టాక్.
పవన్ కళ్యాణ్ తాజాగా తన ట్విట్టర్ కామన్ డీపీ మార్చారు. జనసేన జెండా బ్యాక్ డ్రాప్లో నిల్చొని కోపం, ఆవేశం మేళవింపుగా ఉన్న ఫోటోని ట్విట్టర్ డీపీగా పెట్టుకున్నారు.
ఇందులో పవన్‌కల్యాణ్ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది .