MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Asia Cup: హాంకాంగ్‌తోనూ అదే ఆతృత.. రోహిత్ శర్మ ఔట్.. భారీ స్కోరుపై కన్నేసిన భారత్

Asia Cup: హాంకాంగ్‌తోనూ అదే ఆతృత.. రోహిత్ శర్మ ఔట్.. భారీ స్కోరుపై కన్నేసిన భారత్

Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో ఆడుతున్న టీమిండియా.. రోహిత్ శర్మ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి.. 

1 Min read
Author : Srinivas M
Published : Aug 31 2022, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image credit: Getty

Image credit: Getty

టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆటతీరు మారడం లేదు. పవర్ ప్లే లో ధాటిగా ఆడాలనే ఆతృతతో వికెట్ ను సమర్పించుకుంటున్న అతడు.. తాజాగా హాంకాంగ్ తో మ్యాచ్ లో కూడా అదే రీతిలో ఔటయ్యాడు. గత కొంతకాలంగా ఈ దూకుడు మంత్రంతోనే హిట్ మ్యాన్   మంచి ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: Getty

Image credit: Getty

తాజాగా హాంకాంగ్ తో మ్యాచ్ లో కూడా రోహిత్.. 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కూడా ఉంది. అయితే అతడు ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు. 

35

అయుశ్ శుక్లా వేసిన టీమిండియా ఇన్నింగ్స్ 5వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్ కొట్టిన హిట్ మ్యాన్.. ఐదో బంతికి మిడ్ ఆన్ లో ఐజజ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఫలితంగా భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 

45
Image credit: PTI

Image credit: PTI

రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. మరో ఎండ్ లో  రాహుల్ కూడా నెమ్మదిగానే ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి  క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.  

55

12 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు చేయగలిగింది. కెఎల్ రాహుల్ (35), విరాట్ కోహ్లీ (25) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ గేర్ మార్చకపోతే భారత జట్టు భారీ స్కోరు చేయడం కష్టమే.. 

About the Author

SM
Srinivas M
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved