చెప్పుకోలేని చోట.. తట్టుకోలేని దురదా?

First Published 30, Oct 2020, 5:07 PM

స్త్రీలు తరచుగా ఎదుర్కునే సమస్య వెజైనాలో దురద. ఎవరికీ చెప్పుకోలేని, అలాగని వదిలేయలేని ఓ భయంకరమైన సమస్య ఇది. అనేక కారణాల వల్ల ఇది రావచ్చు. షార్ప్ గా లేని రేజర్స్ వాడడం, కెమికల్ ఇరిటేటివ్స్ లతో పాటు వెజైనా పొడిగా ఉండడంలాంటి అనేక కారణాల వల్ల దురద వస్తుంది.

బ్యాక్టీరియల్ వెజైనోసిస్, సుఖ వ్యాధులు, లైంగిక సంబంధమైన ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దురద పుడుతుంది. ఈ వెజైనా దురదల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేవే ఎక్కువ. ఈ దురదల వల్ల వెజైనా చుట్టూ చర్మం కూడా ప్రభావితం అవుతుంది. ఎగ్జిమాలాంటివి వచ్చే అవకాశం ఉంది.

వెజైనాలో వచ్చే దురద కనక ఎక్కువై అది ఇంటర్నల్ గా మారితే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. దురద ఎక్స్ టర్నల్ అయితే అంటే వెజైనా చర్మం మీద దురద ఉంటే కొన్ని వంటింటి చిట్కాలతో  దీన్ని సులభంగా తగ్గించవచ్చు.

స్నానం చేసే నీళ్ళలో బేకింగ్ సోడా కలుపుకోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఇరిటేషన్ ను తగ్గించుకోవచ్చు. దురదకు కారణమయ్యే బాక్టీరియాను చంపేసే యాంటీ ఫంగల్ లక్షణాలు బేకింగ్ సోడాలో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.

బేకింగ్ సోడాతో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ లను స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ లోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను పెరగకుండా నిరోధిస్తాయి. స్నానం చేసే నీటిలో సగం కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుంటే సరి.

కొబ్బరినూనె తలకే కాదు చర్మానికీ ఎంతో మంచిది. కొబ్బిరినూనె ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కొన్ని చుక్కల కొబ్బరి నూనెను దురద పుట్టించే ప్రదేశంలో రాయడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ప్రొబయోటిక్స్ అధికంగా  ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగి ఇలాంటి చికాకులు తగ్గుతాయి. ఈ ప్రోబయోటిక్ పుడ్ మీ వెజైనాతో పాటు మీ పొట్టకు కూడా చాలా మంచిది.

టీ ట్రీ ఆయిల్, ఒరేగానో ఆయిల్ లాంటి ఎస్సెన్షియల్ ఆయిల్స్ వెజైనాలో వచ్చే దురదను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. వీటిల్లోని యాంటీ ఫంగల్ లక్షణాలు దురదకు కారణమయ్యే ఈస్ట్ ను, ఫంగస్ ను చంపేస్తుంది. 2,3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను చేతిలో తీసుకుని వెజైనాలోని చర్మానికి రాయడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ఈ దురద ఐదారురోజులకంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిందే. దీంతోపాటు వెజైనాలో ఎరుపుదనం, వాసన వస్తున్నా, డిశ్చార్జ్, దుర్వాసనలాంటివి ఉన్నా, కలయికలో నొప్పిగా ఉన్నా, మూత్రం పోసేప్పుడు మంటగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

వదులు దుస్తులు వేసుకోవడం, గాఢమైన సబ్బులను అవాయిడ్ చేయాలి. బిగుతుగా ఉండే దుస్తులు, గాఢమైన సబ్బులు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపుతాయి.