జాక్విలిన్ లా మెరవాలంటే.. ఇవి ఫాలో కావాల్సిందే..!
జాక్విలిన్ అంత అందంగా ఉండటానికి ఆమె ఫాలో అయ్యే డైట్ ప్రధాన కారణమట. మీకు కూడా ఆమె లాంటి ఫిగర్ కావాలంటే.. ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండే పరిచయం అక్కర్లేని పేరు. ఎంత అందంగా ఉంటుందో కూడా మన అందరికీ తెలుసు. ఆమె అందానికి, నటనకీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

మొన్నటి వరకు బాలీవుడ్ జనాలకు మాత్రమే తెలిసిన జాక్విలిన్.. ప్రభాస్ సాహో మూవీలో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ తో.. దక్షిణాది జనాలకు కూడా పరిచయం అయ్యింది. ఆ పాటలో ఆమెను చూసి కుర్రాళ్ల మతిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలు.. జాక్విలిన్ అంత అందంగా ఉండటానికి ఆమె ఫాలో అయ్యే డైట్ ప్రధాన కారణమట. మీకు కూడా ఆమె లాంటి ఫిగర్ కావాలంటే.. ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

జాక్విలిన్ ఉదయం లేవగానే.. గ్లాసు మంచినీటిలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగుతారట

బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్, ఫ్రూట్స్, గ్రీన్ టీ తీసుకుంటారు.

ఇక లంచ్ లో సాల్మన్, సుషి చేపతో చేసిన ఫుడ్ తీసుకుంటారు. తాను తీసుకునే ఆహారంలో అసలు షుగర్ ఉండకుండా జాగ్రత్తపడతారు.

ఇక రాత్రి భోజనం ఆమె చాలా లైట్ గా తీసుకుంటారు. ఆకలిగా ఉంటే తింటారంట లేదంటే లేదు.

అంతేకాకుండా తన బాడీ ఫిట్ గా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిరోజూ మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

తన డైట్ ప్లాన్ లో అసలు చీట్ డే అనేదే లేదట. అంతేకాకుండా.. ప్రతిరోజూ వ్యాయామం, కసరత్తులు చేస్తుందట.