నాలుగు పదుల వయసులోనూ ఇంత అందమా..!
కాజోల్.. ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు. కేవలం పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటారు. మీల్స్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు.

బాలీవుడ్ హాట్ దివా.. కాజోల్ ఎంత అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 90లలో ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దాదాపు దూరమయ్యారు. ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం దిల్ వాలే అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళ సినిమాలో కూడా నటించారు.

ఓ విషయం గమనిస్తే.. ఆమె పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నారో.. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా అంతే అందంగా ఉండటం గమనార్హం. దానికి సీక్రెట్ ఏంటో తెలుసా..? ఆమె ఫాలో అయ్యే డైట్ కారణం. మరి ఆమె ఫాలో అయ్యే డైట్ ఏంటో ఓసారి చూసేద్దామా..

ఓ విషయం గమనిస్తే.. ఆమె పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నారో.. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా అంతే అందంగా ఉండటం గమనార్హం. దానికి సీక్రెట్ ఏంటో తెలుసా..? ఆమె ఫాలో అయ్యే డైట్ కారణం. మరి ఆమె ఫాలో అయ్యే డైట్ ఏంటో ఓసారి చూసేద్దామా..

కాజోల్.. ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు. కేవలం పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటారు. మీల్స్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు.

కాజోల్.. ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు. కేవలం పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటారు. మీల్స్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు.

ఫుడ్ విషయంలో ఆమె చాలా కఠినంగా ఉంటారు. ఆమెకు పంజాబీ ఆహారం ఎక్కువ ఇష్టమట. అయినప్పటికీ దానిని నెలకు ఒకసారి మాత్రమే తీసుకుంటారు.

ఎక్కువ నూనె, నెయ్యితో చేసిన ఆహారాన్ని ఆమె అసలు తినడానికి ఇష్టపడరట. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అది కూడా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటారు.

కాజోల్.. బరువు తగ్గడం కోసం తక్కువ ఆహారం తీసుకోరట. కేవలం.. తాను ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే అలాంటి ఆహారం తీసుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం.

కేవలం ఆహారం మాత్రమే కాదు.. వ్యాయామం పట్ల కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ప్రతిరోజూ ఆమె తనని తాను ఫిట్ గా ఉంచుకోవడం కోసం కసరత్తులు చేస్తారు.

అయితే.. సన్నగా ఉండటం కోసం ఆమె జిమ్ ల వెంట పరుగులు తీయరట. కేవలం ఇంట్లోనే యోగా ఎక్కువగా చేస్తూ ఉంటారు.

అందం కోసం కాస్మోటిక్స్ కూడా ఆమె వాడరట. కేవలం సహజ సిద్ధమైన అందానికే ఆమె ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారట.