పోర్న్ సినిమాలకు స్వస్తి చెప్పిన అందాలతారలు
First Published Dec 19, 2020, 12:41 PM IST
చాలా పోర్న్ సినిమాల్లో నటించి.. తర్వాత సాధారణ జీవితానికి వచ్చిన కొందరు నటీమణుల వివరాలు ఓసారి చూస్తే..

సినిమా ఇండస్ట్రీ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. తెరపై నటీనటులను చూసి.. వారిలాగా తాము కూడా నటుల అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. వారిపై విపరతీమైన అభిమానం పెంచుకుంటారు. అదే సినిమా పోర్న్ అయితే.. మాత్రం చాలా మంది వారిని అసహ్యించుకుంటారు. వాళ్లు చేసేది తప్పుడు పని అన్నట్లుగా చూస్తారు. కాగా.. చాలా పోర్న్ సినిమాల్లో నటించి.. తర్వాత సాధారణ జీవితానికి వచ్చిన కొందరు నటీమణుల వివరాలు ఓసారి చూస్తే..

1.బ్రీ ఓల్సన్.. 2006 నుంచి 2011 వరకు ఆమె దాదాపు 281 పోర్న్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆమె హాలీవుడ్ లో కీలక పాత్రలు ఉన్న సిమాల్లో నటించారు. కాగా.. పోర్న్ కి స్వస్తి చెప్పి.. మాములూ జీవితాన్ని గడపాలని అనుకున్న సమయంలో ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?