MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశివారికి ఖర్చు అథికం కానీ ఇంట్లో శుభకార్యం

వారఫలాలు: ఓ రాశివారికి ఖర్చు అథికం కానీ ఇంట్లో శుభకార్యం

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీలకమైన సమస్యల యందు తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలి. నిరుద్యోగులకు అనుకూల వార్తలు వింటారు

8 Min read
Author : ramya Sridhar
Published : Jan 29 2023, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Horoscope

Horoscope

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
సంఘంలో గౌరవ ప్రతిష్టలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన మూలకంగా లాభాలు. రుణాలు కొంతమేర తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.లభిస్తుంది.బహుమానాలు అందుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల యొక్క ఆదరణ పొందగలరు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీలకమైన సమస్యల యందు తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలి. నిరుద్యోగులకు అనుకూల వార్తలు వింటారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వస్తూ వాహనాది విలాసవంతమైన వస్తువుల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. వారాంతంలో మనస్సు నందు ఆందోళన. ఇతరులతోటి కలహాలు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
కుటుంబం నందు శుభకార్యచరణ. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. ఉద్యోగులకు పదోన్నతులు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన కార్యములలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. గృహము నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించడం. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలో తగ్గి ప్రశాంతత లభిస్తుంది.బహుమానాలు అందుకుంటారు. వారాంతంలో అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
 

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 5-6-9
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును. కోర్టు వ్యవహారాల యందు విజయం. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండండి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. మనసునందు అనేక ఆలోచనలతోటి  చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వారాంతంలో సమాజము నందు అప కీర్తి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.  అనవసరమైన ఖర్చులు పెరుగును.
 

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 1-2-4-7
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. . సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. శ్రమాధిక్యం. సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల మూలంగా చికాకులు. వారాంతంలో.ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు  ఫలించును.
 

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-4-7
శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు.  ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సోదరులతో మనస్పర్ధలు. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.. గృహము నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం వారాంతంలోశారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలు మందగమనం గా నడుస్తాయి. కీలకమైన సమస్యలు పరిష్కార  మార్గాలు దీర్ఘాలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకొనవలెను.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనుకూలమైన తేదీలు      ॥ 3-5-9
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రుణ బాధలు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహిత సహాయ సహకారాలతో ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వారాంతంలో‌ భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు  ఫలించును

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12

వృత్తి వ్యాపారాలకు సామాన్యం. షేర్లు, క్రయవిక్రయాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. సంతాన మూలకంగా లాభం. కోర్టు వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును. కొత్త పరిచయాలతోటి సమస్యలు పరిష్కారం అగును. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్య సమస్యల తీరి దేహారోగ్యం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
 

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
ఆర్థిక లాభాలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. మానసిక ఆందోళన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.కుటుంబ సభ్యులకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారులు ఒత్తిడిలో ఎక్కువగా ఉండను. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయటం మంచిది. శత్రువుల తోటి అపకారం పొంచి ఉన్నవి. వారాంతంలో మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు మానసిక ఆవేదన చెందుతారు.
 

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9-12
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలు ఏర్పడను.ఆకస్మిక ధన లాభం. పెట్టుబడులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. వారాంతంలో దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. ఉద్యోగము నందు అధికారుల ఒత్తిడిలు పెరుగును.

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ధి. వృత్తి వ్యాపారాల యొక్క అభివృద్ధి. అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.  ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ప్రయత్నించిన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.మనసునందు అనేక ఆలోచనలతోటి తికమకగా నుండుట. చేయ పనుల యందు అలసత్వం పెరుగుతుంది.  దీర్ఘాలోచనతోటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాముల వలన ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ప్రయాణాలు లాభిస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు.

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. గృహ నిర్మాణ యత్నాలకు అనుకూలం.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రయాణాలయందు ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. మనసునందు అనేక ఆలోచనలతోటి ఆందోళనకరంగా ఉంటుంది. భూ లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. ఋణ సమస్యలు పెరుగును. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.
 

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 6-7-9-12
శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం . కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.
రావలసిన బకాయిలు చాకచక్యంగా వ్యవహరించి వసూలు చేసుకొనవలెను. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. వారాంతంలో మనసు నందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. చేయు పనులలో అలసత్వం వహిస్తారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved