MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది

వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు.  కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును.

9 Min read
Author : ramya Sridhar
Published : Aug 06 2023, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


వార ఫలాలు :06 2023 నుంచి 05 ఆగస్ట్  2023 వరకూ
  
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

మనసు ఆందోళనగా ఉండుట. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగును. పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలను సాధిస్తారు. కోపావేశాల కారణంగా వ్యవహారములు దెబ్బతింటాయి.వృత్తి వ్యాపారులు సామాన్యం.నిలకడ లేదని మనస్సును . ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడిలు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది.  కుటుంబ మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం నందు అవమానాలు కలగ గలవు. అసూయా ద్వేషాలకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. నూతన వస్తు వాహన కొనుగోలు విషయాలలో జాగ్రత్త అవసరం.


ఈ వారం అశ్విని నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం   భరణి  నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 7-8సోమవారం/   9-8బుధవారం/ 11-8శుక్రవారం/

ఈ వారం   కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివా

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

అన్ని వ్యవహారాలు అనుకూలం. ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి గృహ నిర్మాణం లకు అనుకూలం. సంతాన మూలకంగా లాభం. ఆరోగ్య అనుకూలం. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం.సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. దానధర్మాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అనుకూలం. గృహమునందు శుభ కార్యక్రమాలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు.  కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును.


ఈ వారం కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం   రోహిణి   నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 9-8బుధవారం/  11-8శుక్రవారం/ 

ఈ వారం   మృగశిర   నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘం నందు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది.  విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. రుణములు తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి చికాకులు ఏర్పడగలవు. గృహ నిర్మాణాలు ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడగలవు. శ్రమాధిక్యం. ఉద్యోగం నందు పై అధికారుల వల్ల చికాకుల.ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమ అధికమైనా అనుకున్న సమయానకి పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలించును. నూతన ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావలసిన బాకీలు వసూలు అగును.  నూతన పరిచయాలతో పనులు పూర్తి అగును.ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారులు అనుకూలం.

ఈ వారం  మృగశిర  నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం  ఆరుద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 8-8మంగళవారం/10-8గురువారం/ 11-8శుక్రవారం/

ఈ వారం     పునర్వసు  నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/


 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అకారణ కోపతాపాలు.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో పూర్తి చేస్తారు.కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. అకారణ  కోపాల వల్ల అన్ని విధాల నష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలందు రాణింపు తగ్గును. మానసిక భయాందోళనలు ఇబ్బందులు ఏర్పడను. కుటుంబ సభ్యులు తోటి ఉద్రేకంగా లేకుండా సఖ్యతగా ఉండవలెను.ఉద్యోగవనందు అధికారుల తోటి విరోధాలు సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగును. అనవసరమైన అధిక ఖర్చులు చేస్తారు. సంతానం తోటి విరోధాలు రావచ్చు. శత్రు పీడ. వ్యవహారమనందు అలసత్వం పెరుగును.

ఈ వారం  పునర్వసు   నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/

ఈ వారం   పుష్యమి   నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/8-8మంగళవారం/  10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం  ఆశ్రేష   నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/  11-8శుక్రవారం/ 
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

రావలసిన డబ్బు చేతికి అందక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.అనవసరమైన వివాదాల్లో తల దూర్చకండి. భూ గృహ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం.అనవసరమైన ఆలోచనలనుచేయకండి.  కీలకమైన సమస్యలు కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తగు సమయానికి ధనము చేతికి అందుతుంది . బంధువులతో విభేదాలు రావచ్చు .వాహనాల ప్రయాణాలు యందు  జాగ్రత్తవహించాలి.నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు.

ఈ వారం   మఖ  నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం   పూ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 7-8సోమవారం/   9-8బుధవారం/ 11-8శుక్రవారం/

ఈ వారం    ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివారం/

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  గృహమునందు శుభకార్యాచరణ. నిరుద్యోగకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబం ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాలు ఫలించును. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు ప్రతిభ పాటలు కనబడుస్తారు. వివాహ ప్రయత్నాలు చేయవారు పట్టుదల తోటి చేసిన ఫలితం కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.. బంధుమిత్రుల యొక్క కలయిక. ప్రభుత్వ సంబంధిత అధికారులు మరియు పెద్దల యెక్క సహాయ సహకారాలు పొందుతారు.


ఈ వారం ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం    హస్త నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 9-8బుధవారం/  11-8శుక్రవారం/ 

ఈ వారం  చిత్త  నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ధనాధాయ మార్గాలు బాగుండును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లభిస్తాయి.పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు.   నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయములో జాగ్రత్త అవసరము.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యా ఆలోచనలు చేస్తారు.సంఘం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం .మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అనుకూలంగా నుండును. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిభా కనబరుస్తారు .ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలం.
ఈ వారం  చిత్త     నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం స్వాతి     నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 8-8మంగళవారం/10-8గురువారం/ 11-8శుక్రవారం/

ఈ వారం  విశాఖ    నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఆదాయానికి మించిన అధిక ఖర్చులు. అకారణ కలహాలు రాగలవు సంయమనం పాటించండి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. అధిక శ్రమ. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘం నందు ఆచితూచి తెలివిగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. వృథా ఖర్చులు పెరుగును.ఆదాయం సామాన్యంగా ఉండును.అధికారులతో సఖ్యతగా ఉండవలెను. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకములు.ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం.  .
ఈ వారం   విశాఖ     నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/

ఈ వారం  అనూరాధ    నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/8-8మంగళవారం/  10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం   జ్యేష్ట    నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/  11-8శుక్రవారం/ 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి అగును. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. సంఘంలో అపనిందలు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం. మానసిక ఒత్తిడి.అధిక ఖర్చులు. శారీరక శ్రమ అధికంగా ఉండును.రుణ శత్రుబాధలు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది.సంఘం నందు అనుకోని కలహాలు. బంధుమిత్రులతో చికాకులు మనస్పర్ధలు.బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. అకారణంగా నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టడం.సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఈ వారం  మూల    నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం పూ.షా      నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 7-8సోమవారం/   9-8బుధవారం/ 11-8శుక్రవారం/

ఈ వారం     ఉ.షా  నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివారం/
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

నూతన వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. బంధువుల నుండి ఆస్తి లాభం. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో  అనూహ్యంగా లాభాలను పొందవచ్చు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రజాభిమానం పొందగలరు.కీలకమైన సమస్యల యందు మనోధైర్యం తోటి పరిష్కారం చేస్తారు. వారాంతం లో ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు.
ఈ వారం    ఉ.షా   నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/  8-8మంగళవారం/10-8గురువారం/ 12-8శనివారం/

ఈ వారం  శ్రవణం      నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/  8-8మంగళవారం/ 9-8బుధవారం/  11-8శుక్రవారం/ 

ఈ వారం   ధనిష్ఠ     నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనవసరమైన గొడవలు లేకుండా జాగ్రత్త అవసరము. ఉద్యోగం నందు అధికారుల నిందారోపణలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. అనుకున్న పనులు ఇబ్బందులు ఏర్పడిన సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి  వినోదయాత్రలు చేస్తారు. చేయు వ్యవహారము నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారులు లాభసాటికా జరుగును. సంతానముకు ఉన్నత విద్య ఉద్యోగం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది .సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును. కుటుంబ భాధ్యతలు.మనస్సు నందు ఆందోళన.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు
ఈ వారం     ధనిష్ఠ   నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/ 10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం   శతభిషం     నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/ 8-8మంగళవారం/10-8గురువారం/ 11-8శుక్రవారం/

ఈ వారం    పూ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
గృహమునందు శుభకార్యాలు జరిపించడం వలన అధిక ధనాన్ని ఖర్చు అగును.కులదేవతారాధన దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగము నందు అధికారుల యొక్క ఆదరణ తోటి అనుకూలమైన  అధికార అభివృద్ది  పొందుతారు. తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు. కొన్ని సమస్యలు వలన  జీవిత భాగస్వామి తోటి విభేదాలు ఏర్పడగలవు .అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.  పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారాంతం లో వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగుల స్థానచలనం అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు.
ఈ వారం    పూ.భాద్ర  నక్షత్రం వారికి శుభదినములు:- 7-8సోమవారం 9-8బుధవారం/ 11-8శుక్రవారం/  12-8శనివారం/

ఈ వారం    ఉ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-6-8ఆదివారం/8-8మంగళవారం/  10-8గురువారం/  12-8శనివారం/

ఈ వారం   రేవతి    నక్షత్రం వారికి శుభదినములు:-7-8సోమవారం/   9-8బుధవారం/  11-8శుక్రవారం/

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: డిసెంబర్‌లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved