MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 05 2024, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

వార ఫలాలు  :   05-5-24 నుండి 11-5-24   వరకు

మేషం (అశ్విని  భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
స్థిరాస్తులు విషయంలో తగాదాలు ఏర్పడును. చిన్నపాటి గాయాలు జబ్బులు చేయును. వివాహ విషయములో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి.కొన్ని రంగాల వారిలో చురుకుదనం తగ్గి బద్ధకము పెరుగుతుంది.నూతనంగా ప్రారంభించిన కార్యక్రమంలో నిరుత్సాహంగా ఉందురు.అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో చికాకులు తప్పవు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాగలవు.అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.కోర్టు కేసులు అనుకూల ఫలితాలు పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి. మానసిక అశాంతి తొలగును. భార్యాభర్తల మధ్య ఉండే తగువులు సర్దుబాటు అవును. రావలసిన పాత బాకీలు వసూలు అవును. ప్రభుత్వముచే లేదా పండితులచే సన్మానము పొందుదురు.ఆకస్మిక ధన లాభం.సంఘంలో పెద్దవారిని కలుస్తారు.వృత్తి వ్యాపారాలలో లాభాలు. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ధన లాభాలు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.దేవాలయ సందర్శన.

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఇదివరకు చేసిన రుణం కొంత తీర్చేందుకు ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులు కాకపోయినప్పటికీ రెండో ప్రయత్నంలో కచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు.గృహంలో శుభకార్యాలు.సంఘలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.ధన కనక వస్తు వాహన ప్రాప్తి.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.ఉద్యోగాలు లో అనుకూలమైన పదోన్నతులు.కళాకారులు కు మంచి అవకాశాలు వస్తాయి.నూతన పరిచయాలు వలన అనుకున్న కార్యాలు పూర్తి కాగలవు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు.సమయోచిత నిర్ణయాల వల్ల లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.పట్టుదలతో బాధ్యతలు నిర్వహించాలి.ఆరోగ్యంగా ఉంటారు.

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
స్త్రీలు ఉద్యోగాలు లో అధికారులు యొక్క వేధింపులు ఒత్తిడి కలుగును.వృత్తి వ్యాపారం లందు ఊహించిన స్థాయిలో లాభాలు పొందలేక పోతారు.విద్యార్థులకు ఉన్నత ర్యాంకులు వచ్చు\ట కష్టం. అంది వచ్చిన అవకాశాలు జారవిడుస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.పితృ వర్గం వారితో మాట పట్టింపు లుంటాయి.అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు మానసిక ఆందోళన పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహ పరుస్తాయి.వ్యాపారంలో అధిక శ్రమ.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు.

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి రావు. విమర్శించేవారు అధికమవుతారు. ఏ పనైనా ఒకటికి పలుమార్లు చేయవలసి వచ్చును. ఇష్టం లేని ప్రయాణం చేయవలసి వస్తుంది.పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగాలలో చిన్న పాటి ఇబ్బందులు తప్పవు.ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
క్లిష్టమైన సమస్యలు ను ధైర్యముతో ఎదుర్కొంటారు.వివాహాది శుభకార్యములు నెరవేరును. తలచిన కార్యములు నెరవేరును. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం.అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు పొందుతారు.‍‌వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తి తో స్నేహ సంబంధాలు ఏర్పడవచ్చు.రావలసిన డబ్బు అందుతుంది.వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.


 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
చేయు ఉద్యోగాలు లో ఉన్నతమైన హోదాను పొందుతారు. వర్తకులకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడును.మీ మాటకు గౌరవం పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు కలిసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు.ఉద్యోగాలు లో అధికారులు ప్రోత్సాహం లభిస్తుంది.చేసే పనిలో అభివృద్ధి కనబడుతుంది.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.గృహంలో శుభకార్యాల ప్రస్తావన చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.తలపెట్టిన పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తిచేస్తారు.

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. బంధువర్గం నుండి విరోధము ఏర్పడుతుంది.విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమగును. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.నూతన విషయాలపై దృష్టి సారిస్తారు.విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడగలవు.వాహన ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం.సోదరుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు.అకారణంగా కోపం వేశానికి లోనవుతారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ముఖ్యమైన విషయాలు లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.


 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ఇతరుల నుండి ఋణము ఆశించవలసి వస్తుంది. ప్రయాణములు అంతగా కలిసి రావు.మానసికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.మిత్రులతో పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. వ్యాపారములో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్ట పడతారు. వృత్తి  ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికం అవుతాయి.రుణాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది.కుటుంబ పరంగా సానుకూలత ఏర్పడుతుంది.ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


 

1012
telugu astrology

telugu astrology

మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశములకు బదిలీ పొందుతారు. జీవితంలో స్థిరత్వం కలుగుటకు ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యంగా ఉంటారు.తలపెట్టిన పనులు ఉత్సాహం తో చేస్తారు.స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి.రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.నూతన అవకాశాలు వలన ఆదాయం పెరుగుతుంది.


 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తత అవసరం.ఎటువంటి విషయంలో ఆవేశం పనికిరాదు.మిత్రులు కూడా శత్రువులు అవుతారు.  వ్యాపారంలో అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.వ్యాపారంలో అవరోధాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.విద్యార్థులకు పట్టుదలతో కృషితో ముందుకు సాగాలి.

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4,ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఉద్యోగస్తులకు పదవీ లాభం ఉంటుంది. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చేయు ఉద్యోగాలు లో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.విలువైన వస్తువులు ఆభరణాలు విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోండి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.రుణ శత్రు బాధలు కొంతమేర తొలగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు మన్ననలు పొందగలరు. వ్యాపార భాగస్వాములు జాగ్రత్తగా వ్యవహరించాలి.వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు.

 

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved