MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes:ఓ రాశి వారికి వారాంతంలో ఆకస్మిక ధన లాభం

Your Weekly Horoscopes:ఓ రాశి వారికి వారాంతంలో ఆకస్మిక ధన లాభం

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం  

5 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
మీ లాంగ్ టైమ్ ఫైనాన్సియల్ గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఈ వారంలో కనపడుతోంది. కాబట్టి మీరు ఏ పని పోస్ట్ ఫోన్ చేయద్దు.  వృత్తి వ్యాపారాలలో లాభం. సంఘంలో మంచి పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరులతో మనస్పర్ధలు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో చికాకులు. సంతానం మూలకంగా లాభములు. అనవసరమైన ఖర్చులు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వారాంతంలో ఆకస్మిక ధన లాభం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మద్యలో ఓ వార్త మిమ్మల్ని కలవర పరుస్తుంది. అయితే అది మీ మంచికే అని కాల క్రమేణా అర్దమవుతుంది. ధనాదాయం మార్గాలు బాగుంటాయి. సోదరుల సహకారంతో చేయు వృత్తి వ్యాపారాల యందు లాభాలు. చేయు పని వారితో చికాకులు. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. కుటుంబంలో పెద్దవారికి ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలెను. సంతాన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. కుటుంబం తీసుకుని నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవలెను. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఆకస్మిక ధన లాభం. రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

313

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు. ఇంటా, బయిటా పనులు కనపడాయి. మానసిక శ్రమ ఉన్నా  అవసరమైన ఖర్చులకు ధనం సమకూరుతుంది. బంధువులతో సఖ్యతగా మెలగాలి. శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవలేను. రుణ శతృ బాధల నుండి కొంతమేర ఉపశమనం. ఆస్తుల విషయంలో లాభం చేకూరును. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారులకు నిరాశ. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. వారాంతంలో కుటుంబంతో కలిసి అందంగా గడుపుతారు.
 

413

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మంచితనం మీకు ఈ వారం అర్దమవుతుంది. ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది.  అయితే ధనాదాయం మార్గాలు సామాన్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారము నిరాశ. అనవసరమైన ఆలోచనలు. శారీరక శ్రమ. రుణ శత్రు బాధలు కొంతమేర తొలగును. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. అనుకున్న పనులు పట్టుదలగా ప్రయత్నిస్తే సఫలీకృతం అవుతాయి. వారాంతంలో అనుకోని ఖర్చులు.

513

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహం, ఉత్తేజంతో పాటు ప్లానింగ్, ఫెరఫెక్షన్ తో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం సమకూరుతుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు. పని వారితో చికాకులు. స్థిరాసిక్ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబం నందు పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. విద్యార్థులు పట్టుదలతో చదవవలెను. రుణబాధల నుండి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.

613

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

ఈ వారం మీ జీవితంలో గుర్తుండిపోయే కొన్ని శుభాలను మోసుకు వస్తుంది. చాలా సంతోషంగా కాలం గడుస్తుంది. శుభవార్తలు వింటారు.ధనాధాయ మార్గాలు బాగుంటాయి. భూ గృహ క్రయక్రయాలకు అనుకూలం. ఆర్థిక ఇబ్బందులు తొలగును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకోవాలి. సంతాన మూలకంగా లాభములు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు లాభం. వారాంతంలో అనుకోని ఖర్చులు. 
 

713

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

మీరు కూల్ గా,కామ్ గా ఉంటే ఈ వారం మధ్యలో వచ్చే కొన్ని సమస్యలు వాటంతట అవే సమసి పోతాయి.  కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు తీరును. సంతాన మూలకంగా లాభం. భూ గృహ క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించవలెను. వివాహ ప్రయత్నాలు పట్టుదలతో ప్రయత్నిస్తే సఫలం అవుతాయి. అన్నదమ్ములతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. స్థానచలనం. అనుకోని ఖర్చులు. వారాంతంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
 

813

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

“మీరు చెప్పింది వినటానికి ప్రపంచం సిద్దపడుతోంది!” అని మీకు ఈ వారం లో జరిగే కొన్ని సంఘటనలు తెలియచేస్తాయి. ఉత్సాహంతో ముందుకు వెళ్లండి.  పోయిన వస్తువులు తిరిగి లభించును. సంఘంలో గౌరవం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయిక. భూ గృహ క్రయవిక్రయాలకు సామాన్యం. వివాహ ప్రయత్నాలు సానుకూలం. రుణ శత్రు బాధలు తొలగును. కుటుంబంలోని పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతాన అభివృద్ధికి తగు ప్రణాళికలు వేసుకోవాలి. వారాంతంలో ధనలాభం.
 

913

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

మీ ఎనర్జీ లెవిల్స్ రెట్టింపు అయ్యే వారం ఇది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన పదోన్నతులు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. మానసిక ఒత్తిడి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టును. కుటుంబమునందు కలహాలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.  ఆకస్మిక ధనలాభం. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు. కొత్త ఆలోచనలు చేస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు.
 

1013

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

మీరు సరైన దారిలో ఉన్నారని కొన్ని సూచనలు, శకునాలు ఈ వారం అందుతాయి. వాటిని మీరు అర్దం చేసుకుని ధైర్యంగా ముందుకు వెళితే... శుభవార్తలు వింటారు. తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. గృహ విక్రయాలకు అనుకూలం. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. గృహ భూ క్రయవిక్రయాలకు అనుకూలం. కోపతాపాలకు దూరంగా ఉండండి.  దీర్ఘకాలిక వ్యాధులు కొంత బాధించును. పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్థలు. వారాంతంలో బుద్ధిచాప్ల్యతచే కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు.

1113

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

మీరు ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలం పాటు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి  ఏ పనైనా చేయండి.  అప్పుడు మాత్రమే ...ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం. బంధుమిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనదాయ మార్గాలు బాగుంటాయి. విద్యార్థులకు ఉత్తమమైన మార్గాలు ఏర్పడతాయి. స్థల గృహ వాహన క్రయ విక్రయాలకు అనుకూలం. జీవిత భాగస్వామితో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవును. వారాంతంలో కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.
 

1213


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

మీరు ఈ వారంలో చేసే కొన్ని పనులు మీ కుటుంబ సభ్యులు, మీ కోవర్కర్స్ సహకారం అవసరం. అందరితో మంచిగా ఉండండి. గ్రహాలు బాగోలేనప్పుడు మానవ ప్రయత్నంతో వాటిని దాటే ప్రయత్నం చేయాలి. అప్పుడు  ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తొలుగును.  కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం. సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సామాన్యం.రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. వివాహ ప్రయత్నాలు అనుకూలించును. సంఘంలో గౌరవం.ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు. అనవసరమైన ఖర్చులు. పనులలో జాప్యం. వారాంతంలో ఆకస్మిక ధన లాభం ,మనశాంతి లభించును.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved