విశాఖ గాజువాకలో దారుణం పదహారేళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

నానిబాబు అలియాస్ హెవెల్‍ అనే పాస్టర్ బాలికపై అత్యాచారయత్నం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది.

| Asianet News | Updated : Oct 08 2020, 01:45 PM
Share this Video

నానిబాబు అలియాస్ హెవెల్‍ అనే పాస్టర్ బాలికపై అత్యాచారయత్నం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది .టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‍కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తో నారాలోకేశ్ ఫోన్‍లో  మాట్లాడి బాధితురాలి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .

Related Video