Maruthi Emotional Speech: స్టేజి పై ఏడ్చేసిన మారుతి ప్రభాస్ వచ్చి మరీ ఓదార్చారు

Share this Video

The RajaSaab సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లోదర్శకుడు మారుతి చేసిన భావోద్వేగ ప్రసంగం అభిమానులను కదిలించింది.సినిమాపై తన ప్రయాణం, టీమ్‌పై నమ్మకం,అభిమానులకు చేసిన కృతజ్ఞతలు ఈ స్పీచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Related Video