లీక్ చేస్తే కిక్కేముంటుంది.. బుల్లి రాజు పంచులుAnaganaga Oka Raju Pre-Release

Share this Video

“అనగనగా ఒక రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిన్నారుల మనసులు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు చేసిన ఫుల్ ఫన్ స్పీచ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తన అమాయకమైన మాటలు, చమత్కారమైన జోక్స్, స్టేజ్ ప్రెజెన్స్‌తో ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చాడు.

Related Video