Wing Commander Vyomika Singh: పాకిస్థాన్‌ ఆర్మీ బేస్‌లను భారత సైన్యం ధ్వంసం చేసింది | Asianet Telugu

| Updated : May 11 2025, 01:07 AM
Share this Video

పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు. S-400ను ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేసింది పాకిస్థాన్‌లోని ప్రార్థనా స్థలాలను భారత్ టార్గెట్ చేయలేదు. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది. - వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

Related Video