చట్టం ముందు నిలబెడతాం.. పాకిస్థాన్ కి విక్రమ్ మిస్రీ వార్నింగ్ | Operation Sindoor | Asianet Telugu

Share this Video

ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గామ్‌లో జరిగిన దాడి అత్యంత క్రూరమైనదన్నారు. బాధితులలో ఎక్కువ మందిని దగ్గరి నుండి వారి కుటుంబ సభ్యుల ముందే తలపై కాల్చి చం*పారని చెప్పారు. కాశ్మీర్‌లో సాధారణ స్థితిని దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.

Related Video