కుంభమేళా తరహాలో తెలంగాణలో పుష్కరాలు: CM Revanth Reddy on Saraswathi Puskaralu | Asianet News Telugu

Share this Video

తెలంగాణలో పవిత్ర సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఘాట్‌లకు చేరుకుంటున్నారు. పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘాట్‌లు సందడిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొని సంగమ స్నానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

Related Video