మా ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉన్నాం: సింగర్ కల్పన కూతురు దయా ప్రసాద్ | Asianet News Telugu

Share this Video

తమ కుటుంబమంతా ఆనందంగా ఉందని సినీ గాయని కల్పన కూతురు దయా ప్రసాద్ ప్రకర్ తెలిపింది. అనారోగ్యం కారణంగా వేసుకున్న మాత్రలు ఓవర్ డోస్ కావడం వల్లే తన తల్లి ఆస్పత్రి పాలైందని చెప్పింది.

Related Video