తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం

Share this Video

తెలంగాణలో పవిత్ర సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఘాట్‌లకు చేరుకుంటున్నారు. పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘాట్‌లు సందడిగా మారాయి.

Related Video